• Song:  Farewell
  • Lyricist:  Chandrabose
  • Singers:  Armaan Malik

Whatsapp

ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు చేశామంటా ఎన్నో సందళ్ళు చూశామంటా ఎన్నో సరదాలు ఎదలో నిలిచేనంటా మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా ఆ ఆ ఆ హా సెండాఫ్ చెప్పేద్దాం సెండాఫ్ చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్ కే వెల్కమ్ పలికేద్దాం వెల్కమ్ పలికేద్దాం ఈరోజే మన న్యూ లైఫ్ కే ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్లు ఎన్నో ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదయ్యి కట్టాలి మన కోటనే ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే సెండాఫ్ చెప్పేద్దాం సెండాఫ్ చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్ కే వెల్కమ్ పలికేద్దాం వెల్కమ్ పలికేద్దాం ఈరోజే మన న్యూ లైఫ్ కే ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో ఓహో ఓ హో హో ఓహో ఓ హో హో ఓ హో ఓ ఓ ఓహో హో
Oho oo ho ho Oho oo ho ho Oo ho oo oo oo ho ho Oho oo ho ho Oho oo ho ho Oo ho oo oo oo ho ho Amma nannatho o aidhellu Galli gang tho o aidhellu High school mates tho inko aidhellu Ee college batch tho ee aidhellu Chesamanta enno sandhadllu Choosamanta enno sardhalu Edhalo nilichenanta Mana eenati allarlu Ennallu ennellaina aaa haa Send off cheppedhaam Send off cheppedhaam Eenade mana ee life ke Welcome palikedhaam Welcome palikedhaam Ee roje mana new life ke Oho oo ho ho Oho oo ho ho Oo ho oo oo oo ho ho Oho oo ho ho Oho oo ho ho Oo ho oo oo oo ho ho Amma nannatho oo aidhellu Galli gang tho oo aidhellu Kopalu abhimanalu Chirunavvulenno Snehalu shathruthvalu Tholi premalenno Potilu bahumanalu Gayalu enno Collegee swapnalenno Kannillu enno Ee gnapakalu anni Ee anubhavalu anni Punadhayyi kattali Mana kotane Ee santhakalaloni Chiru aksharalu manamai Kalisi undali kalakalame Send off cheppedhaam Send off cheppedhaam Eenade mana ee life ke Welcome palikedhaam Welcome palikedhaam Ee roje mana new life ke Oho oo ho ho Oho oo ho ho Oo ho oo oo oo ho ho Oho oo ho ho Oho oo ho ho Oo ho oo oo oo ho ho
  • Movie:  Thank You
  • Cast:  Naga Chaitanya Akkineni,Rashi khanna
  • Music Director:  SS Thaman
  • Year:  2022
  • Label:  Aditya Music