దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తనన
ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో
ఒకసారి చూశాక మళ్ళీ మళ్ళీ
నిను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి
ప్రతిసారి నీ మీద వాలే గాలి
నను తాకిపోతుంటే ఏం చెప్పాలి
ఏదైనా నీకు ఇవ్వాలనుంటే
ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో
నీకోసం వేచి చూడాలనుంటే
నాకన్నా నువ్వే ముందుంటావేంటో
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తనన తనన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
తనన తనన తనన
దిం తన నననన నననన తన
దిం తన నననన నననన తన
దిం తన నననన నననన తన
ననన తనన
ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో
సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో
సరిగా గమనిస్తే చాలా ఉందే
చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో
అది నీ జతలోనే మోయాలందే
బాబు నీ పేరే బళ్ళో పాఠంలా
బట్టీ కొట్టేది దేనికంటా
అయ్యో నీ మాటే గుళ్లో మంత్రంలా
రోజు పాడాలటా
మా మేడలోన చూల్లేని అందం
మీ గూడు చూపింది నాకివ్వాలా
మా నాన్న కోపం మరిచేంత మైకం
నా చుట్టూ కమ్మిందే సంతోషంలా
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
తనన తనన తనన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
దిం తన నననన నననన
తనన తనన తనన
వెన్నెల జడి ప్రతి మలుపున
వెచ్చని సడి ప్రతి సడి తలపున
విచ్చలవిడి మతి మరుపున
పడిన పడిన పడిన
దిం తన నననన నననన తన
దిం తన నననన నననన తన
దిం తన నననన నననన తన
ననన తనన
ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో