• Song:  Made in andhra students
  • Lyricist:  Chandrabose
  • Singers:  Ramana Gogula

Whatsapp

తేరారర తారారే రారర తారారేరా తేరారర తారారే రారర తారారేరా తేరారర తారారే రారర తారారేరా తేరారర తారారే రారర తారారేరా దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా వి డోంట్ కేర్ స్పీడ్ అండ్ ఫాస్ట్ అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ మా సాటెవరూ మరి లేరంటూ తను తలచిన పనిని తప్పక చేసే ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా రఫ్ అండ్ టఫ్ ఏ మా నైజం రఫ్ఫాడైడం మన్నేరిజం ఫషన్ వరల్డ్ గైస్ మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం హైటు వెయిటూ వేస్టంటూ మా హార్టులో గట్సే బెస్టంటూ ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో హే కామ్ అండ్ గెట్ హే కామ్ అండ్ గెట్ హే దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా డిస్కోటెక్లో రాప్ అండ్ పాప్ ఎవరీ స్వీప్లో లాలిపాప్ షాక్ అండ్ స్పార్క్ అనే సీక్రెట్తో మీ చిలకల మనసులు దోచేస్తాం మా డేరింగ్ డాషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే రాకెట్ స్పీడ్తో పోతుంటారో హే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Te raa ra ra tarare raa rara taarare ra hu hu Te raa ra ra tarare raa rara taarare ra Te raa ra ra tarare raa rara taarare ra Te raa ra ra tarare raa rara taarare ra Dhigi dhigii thaka thaka dhigi dhigi thaka thaka tha Hey made in andhra students ante artham vivatistha Naligina dressu konta chedirina crafu konta Evaru anuko nantha vinthaga unte chaltha Hey dhigi dhigii thaka thaka dhigi dhigi thaka thaka tha Arey made in andhra students ante artham vivatistha Naligina dressu konta chedirina crafu konta Evaru anuko nantha vinthaga unte chaltha Hey lovely girlse maa target riskenthunna we dont care Speed and fast aney soothramthone sensationey srushistham Maa student lifey great antu maa saatevaru mari lerantu Tanu talachina paninee thappaka chese andhra student king antaaro Hey hu hey hu hey Ho ho ho ho Ho ho ho ho Dhigi dhigii thaka thaka dhigi dhigi thaka thaka tha Hey made in andhra students ante artham vivatistha Naligina dressu konta chedirina crafu konta Evaru anuko nantha vinthaga unte chaltha Hey dhigi dhigii thaka thaka dhigi dhigi thaka thaka tha Arey made in andhra students ante artham vivatistha Naligina dressu konta chedirina crafu konta Evaru anuko nantha vinthaga unte chaltha Ruff and tuffey maa naizam ruffaadeidam manarism Fashion world guys memani murisi meetho challenge chestam Heightu weightu waste antu ma heartlo guttsey best antu Ee kalam hero ajanu baahudu avanakkarledanipisthado hey come and get hey hey come and get Ho ho ho ho Ho ho ho ho Dhigi dhigii thaka thaka dhigi dhigi thaka thaka tha Hey made in andhra students ante artham vivatistha Naligina dressu konta chedirina crafu konta Evaru anuko nantha vinthaga unte chaltha Hey dhigi dhigii thaka thaka dhigi dhigi thaka thaka tha Arey made in andhra students ante artham vivatistha Naligina dressu konta chedirina crafu konta Evaru anuko nantha vinthaga unte chaltha disco techlo rap and pop Every streetlo lolipop Shark and spark aney secret tho mee chilakala manasulu docheystham Maa daring dashing choopinchi dearest darling anipinchi Tana dilluku nachchina loverokarunte rocket speed tho pothuntaaro Hey hu hey hu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Thammudu
  • Cast:  Pawan Kalyan,Preeti Jhangiani
  • Music Director:  Ramana Gogula
  • Year:  1999
  • Label:  Aditya Music