వియ్యాలవారు కయ్యాలవారు
మా జోలికొచ్చి నెగ్గేదెవరో
మీసాలవారు తగ్గాలి మీరు
మా పరికిణి పిల్ల గాలులు
మీ పాలిట మల్లె తుఫానులు
గల్ గల్లంతే మా గాజులు
మతి తప్పరా మగ మహారాజులు
అందమే ఆయుధంగా
గుండెలో గుచ్చుకుంటే చుక్కలే చూపుతాం
చూడవలసినవన్నీ చూసేసాములే
హే రాజా రాజా వచ్చాడే జ జారే జ
మీ రాజ్యం పై దండెత్తడే పో పోరా పో
అందాలన్నీ మాకెయ్ సొంతం మేమె మహా రాణులు
మీ అందం మీకు చూసే అస్త్రం మేమె కదా పాపలు
అరె ఎందుకిన్ని లేని పోనీ డాబులు
సన్నజాజిపూలకెందుకీ రుబాబులు
మేము సిల్కి చీర కట్టుకున్న బాంబులు
పెళ్లి తంతులో అవెందుకండి భామలూ
దువ్వితే సున్నితత్వం
దూకితే సూది తత్వం
మా గుణం ఉఉరుకూ
అంత సీనులేదులే మీకు
ధుది పింజెలు
హే మాతో పంతం వదంటాం
అరె మీతో యుద్ధం మాకిష్టం
హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలింది
మనసు మనసు కలిసేలా ఈ మన్మధ మాయో జరిగిందే
చిరుగురం కరుగుటకే ఈ చిటపట చినుకుల విరసాలు
చాణువేదో పెరుగుటకే ఈ జగడపు చాటున సరసాలు
హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలింది
మంత్రమో మధు బాణమో మీ వైపే నన్ను లాగింది
బిడియమో మోమాటమో నాలోనే నన్ను ఆపింది
అరె గుప్పుమంది గుండెలోని అల్లరి
లగ్గమెప్పుడెప్పుడంది కొంటె లాహిరి
అరె కళ్ళు నొప్పులంది పెళ్లి పందిరి
తప్పదంటే తాళి కట్టుకోమరి
ఎప్పుడో పరిచయంగా ఇప్పుడీ పరిణయంగా
కాలమే గాలమై కొత్త జంటనివేళ ముడివేసినది
Viyyalavaru kayyalavaru
maa jolikochi neggedevaru
meesalavaru taggali meeru
maa parikini pilla gaalulu
mee paalita malle tufaanulu
gal gallante maa gaajulu
mathi tappara maga maharajulu
andhame aayudhamga
gundelo guchukunta chukkale chooputham
choodavalasinavanni choosesamule
hey raja raja vachade ja jare ja
mee rajyam pai dhandettade po pora po
Andhalanni maakey sontham meme maha raanulu
mee andham meeku chuuse asthram meme kadha paapalu
are endukinni leni poni daabulu
sannajajipulakendhukeeru baabulu
memu silki cheera kattukunna bambulu
pelli thanthulo avendhukandi baamaluu
dhuvvithe sunnithathvam
dhukithe soodhi thathvam
maa gunam uurukoo
antha scenuledhule meeku
dhuudhi pinjelu
hey maatho pantham vadhantam
are meetho yudham maakistam
Hey potapoti perigindi are matakumate tagilinde
manasu manasu kalisela ee manmadha mayo jariginde
chiruduram karugutake ee chitapata chinukula virasalu
chanuvedo perugutake ee jagadapu chatuna sarasalu
hey potapoti perigindi are matakumate tagilinde
Mantramo madhu banamo me vaipe nannu laagindi
bidiyamo momatao naalone nannu aapindi
are guppumandi gundeloni allari
laggameppudeppudandi konte lahiri
are kallu noppulandi pelli pandiri
tappadante tali kattukomari
eppudo parichayanga ippudee parinayanga
kaalame gaalami kotha jantanivela mudivesinadi