• Song:  Mara o mara
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Suchith Suresan,MM Manasi

Whatsapp

మార ఓ మార అంఖోసే మార వుప్పొంగే లావాలా నిన్నే చే రా రా వీచేదిస్తారా నచేదిస్తారా పూవుల్లో తేనిగై తయారై రా మరి దిలారుబా మేరీ గుంషుడ ఇస్ దిల్ కో హోగా క్యా కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో నీలాంటి అందం కోడై గోడెక్కిందో కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో నీలాంటి అందం కోడై గోడెక్కిందో ఇవ్వాలె ఇవ్వాలె ఇవ్వాలె ఇదెంటిలాగా ఇలా నువ్విలా రేచావే నాజూకుటీగా నిషా కాళ్ళ మైకం లో ఏటో తప్పిపోయావే సరేలే సరేలే సరేలే అనేంతలోగా నన్నే నీపైకే లాగవే అందమైన సంద్రమైన అంతుదొరికే వీలైన పైన పైన ఆగిపోతే హాయి తెలిసెన మరి దిలారుబా మేరీ గుంషుడ ఇస్ దిల్ కో హోగా క్యా
Mara o mara ankhose mara vupponge lavala ninne che ra ra vichedistara nachedistara puvullo tenigai tayarai raa omeri dilruba meri gumshuda Is dilko hoga kya Karpura silpam nippantukundiro neelanti andam kodai godekkindo karpura silpam nippantukundiro neelanti andam kodai godekkindo Ivvale ivvale ivvale identilaga ila nuvvila rechave naajukuteega nisha kalla maikam lo eto tappipoyave sarele sarele sarele anenthaloga nanne neepaike lagave andamaina sandramaina anthudorike veelena paina paina aagipothe haayi telisena omeri dilruba meri gumshuda is dilko hoga kya
  • Movie:  Thadakha
  • Cast:  Andrea Jeremiah,Naga Chaitanya Akkineni,Sunil,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music