• Song:  Temper title
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Bhargavi Pillai,Simha Bhagavatula,MLR Karthikeyan,Uma Neha

Whatsapp

టే టే టే టే హిస్ గాట్ ది తెంపెర్ హిస్ గాట్ ది పంపేర్ అండ్ ది గర్ల్స్ క్రేజీ యో టెమ్ టెమ్ టెంపర్ టీమ్ టెమ్ టెంపర్ టెమ్ టెమ్ టెంపర్ టెమ్ టెమ్ టెంపర్ టెమ్ టెమ్ టెమ్ టెమ్ టెమ్ నీ తాత టెంపర్ నీ అయ్యా టెంపర్ బాబాయ్ టెంపర్ నువ్వింకా టెంపర్ బ్లడ్ లోనే ఉన్నాధమ్మో బెండు తీసే టెంపర్ -ఏ దమ్మున్న ప్రతిఒడికి ఉండాలిస్న్ది టెంపెర్ ఎవడన్నా గెలికాడో లేచిపోద్ది టెంపెర్ కంట్రోల్ తప్పినంటే మాట వినదే టెంపెర్ ఆ ఆ ఓలమ్మి అమ్మి అమ్మి అమ్మి అమీ తుమీ టెంపర్ చూస్తావా ఆ సబ్ కో పటలే షబ్ కో బచాలే నాచ్ నాచ్ నాచ్ నాచ్ ఆ సబ్ కో పటలే సబ్ కో బాజాలే నచ్ నాచ్ నాచ్ నాచ్ నీ తాత టెంపర్ నీ అయ్యా టెంపర్ నీ భయ్యా టెంపర్ నువ్వింకా టెంపర్ అబ్భి చూస్తా ఉంటె కండల్ అందాల పాపికొండల్ అరెయ్ వింటర్ లోను వేడెక్కిస్తాయే అట్టా మండుతుంటే ఎండల్ ఒంపుల్లో నెల్ల కుండల గొంతెండే దాహం పుట్టిస్తున్నాయే నీ మెటల్ టెంపర్ చూపులు టెంపర్ చేతలు టెంపెరోయ్ ఓ రబ్బ నీచే టెంపర్ ఉపర్ టెంపర్ టోటల్ టెంపెరోయ్ టెంపరేచర్ ని పెంచేసినావె ఆ సబ్ కో పాటలే ఆ సబ్ కో పాటలే సబ్ కో బచాలే నచ్ నాచ్ నాచ్ నాచ్ ఆడ్ర మచ్చి ఆడ్ర టెన్షన్ మచ్చి వేండ్ర ఆగలేను గంటల్ పరువాల పాడిపంటల్ నికరంగా నీకే ఇచ్చేసుకుంటాలే రేపుతుంటే మంటల్ ఎక్కద్దే నాకు మెంటల్ నువ్వివకపోతే లాగేసుకుంటాలే నీ ఇంట టెంపర్ బయట టెంపర్ అంత టెంపర్ ఓ రబ్బ ఆగే టెంపర్ నీచే టెంపర్ పూరా టెంపెరోయ్ టెంప్ట్ చేస్తుంటే ఆగేదెలాగే ఆ సబ్ కో పాటలే సబ్ కో బచాలే నచ్ నాచ్ నాచ్ నాచ్ ఆ సబ్ కో పాటలే సబ్ కో బచాలే నచ్ నాచ్ నాచ్ నాచ్ నీ తాత టెంపర్ నీ అయ్యా టెంపర్ బాబాయ్ టెంపర్ నువ్వింకా టెంపర్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Te Te Te Te He’s got the temper He’s got the pamper And the girls crazy yo Tem tem temper Tem tem temper Tem tem temper Tem tem temper Tem tem tem tem tem Nee thatha temper Nee ayya temper Babai temper Nuvvinka Temper Blood loney unnadammo Bendu theese temper-e Dammunna prathiodiki Undalisndi tempere Evadanna gelikaado Lechipoddi tempere Controle tappinante Mata vinade tempere Aa aa olammi Ammi ammi ammi ami tumi Temper choostavaa Aa sab ko patale Sab ko bachale Nach nach nach nach Aa sab ko patale Sab ko bajaale Nach nach nach nach Nee thatha temper Nee ayya temper Nee bhayya temper Nuvvinka Temper Abbhi choostha unte kandal Andaala papikondal Arrey winter lonu vedekkistaaye Atta manduthunte yendal Ompullo nella kundal Gonthende daaham puttistunnaye Nee matal temper, chupulu temper Chetalu temperoyy O Rabba Neeche temper uper temper Total temperoyy Temperature ni penchesinaave Aa sab ko patale Aa sab ko patale Sab ko bachale Nach nach nach nach Aadra machi aadra Tension machi vendra Aagalenu gantal paruvaala paadipantal Nikaranga neeke iccheskuntale Reputhunte mantal Ekkadde naaku mental Nuvvikapothe laageskuntale Nee inta temper bayata temper Antha temper O rabba Aage temper neeche temper Poora temperoy Tempt chesthunte aagedelage Aa sab ko patale Sab ko bachale Nach nach nach nach Aa sab ko patale Sab ko bachale Nach nach nach nach Nee thatha temper Nee ayya temper Babai temper Nuvvinka Temper

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Temper
  • Cast:  Jr NTR,Kajal Aggarwal
  • Music Director:  Anup Rubens
  • Year:  2015
  • Label:  Aditya Music