• Song:  One More Time
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Ranjith,Lipsika

Whatsapp

నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్ నను ఎం చేసావో ఇంతకీ అది అర్ధం కాదే ఇంతకీ నా గుండె పట్టి లాగి లాగి చెంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పా మాటా వన్ మోర్ టైం వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం ఓహ్ వన్ మోర్ టైం ఆన్ ది స్పాట్ వన్ మోర్ టైం కళ్ళ తోటి నవ్వి నన్ను గాయపరిచావే పెదవి తోటి సైగ చేసి నిద్ర చెరిపవే మది ఊగేసి ఉయ్యాలా నీతో ఆడింది జంపాల నాకు నానారకాల నచ్చావే బాల ర నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేసావే గుండెలోకి గుండు సూదిల గూర్చుకున్నవే నాకు ఇస్తావా అందాల నాతో వస్తావా కండలా నన్ను మిఠాయిలగా మింగేసి పోరా ర హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను ఎం చేసావో ఇంతకీ అది అర్ధం కాదే ఎంతకీ నా గుండె పట్టి లాగి లాగి చెంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం బేబీ మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం బేబీ మల్లి మల్లి చెప్పా మాట వన్ మోర్ టైం
Ninnu chusi padipoya on the spot Nannu nenu marchipoya on the spot Ha ninnu chusi padipoya on the spot Nannu nenu marchipoya on the spot Magic edo chesinattu on the spot Nee matalaku padipoya on the spot Nanu em chesavo Inthaki adi ardam kade enthaki Naa gunde patti lagi lagi chempesavu Gilli gilli preminchesela Oo one more time baby one more time Malli malli cheppa mataa one more time One more time baby one more time Malli malli cheppa mata one more time Oh one more time On the spot one more time Kalla thoti navve nannu gayaparichave Pedavi thoti saiga chesi nidra cheripave Madi ugesi uyyala neetho adindi jampala Naku nanarakala nachave bala ra Ninnu chusi padipoya on the spot Nannu nenu marchipoya on the spot Ento emo edhanu motham mayachesave Gundeloki gundu sudi la gurchukunnave Naku isthava andhala Naatho vasthava kandalaa Nannu mettayilaga mingesi pora ra Ha ninnu chusi padipoya on the spot Nannu nenu marchipoya on the spot Magic edo chesinattu on the spot Nee matalaku padipoya on the spot Nannu em chesavo inthaki Adi ardham kade enthaki Na gunde patti lagi lagi chempesavu Gilli gilli preminchesala One more time baby one more time baby Malli malli cheppa mata one more time One more time baby one more time baby Malli malli cheppa mata one more time
  • Movie:  Temper
  • Cast:  Jr NTR,Kajal Aggarwal
  • Music Director:  Anup Rubens
  • Year:  2015
  • Label:  Aditya Music