దేవుడా దేవుడా దేవుడా
దేవుడా దేవుడా దేవుడా
హే భగవాన్
నే పనికిమాలిన ఎదవా
హే భగవాన్
నే చెయ్యని తప్పు లేదే భగవాన్
ఓ చెయ్యి జారిపోయింది
మంటగలిసిపోయింది
ఈ నా జీవితం దేవుడా
హోం ఇంకోసారి ఇవ్వవా
నా జీవితాన్ని నాకివ్వవా
రేపైరు రేపైరు కర్ లోన్గా
రేపైరు రేపైరు కర్ లోన్గా
ఓ దేవుడా ఓ దేవుడా దేవుడా
ఓ దేవుడా ఓ దేవుడా
నే తప్పు చేస్తే తిట్టేటోడు
బెల్టు పట్టి అడిగేటోడు
ముందు యెనక లేదే ఎవడు దేవుడా
ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడా
నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా
నే అడ్డదారి తొక్కుతుంటే పీకోదా
నన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా
రేపైరు రేపైరు కర్ లుంగా
రేపైరు రేపైరు కర్ లుంగా
ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా
దేవ దేవ దేవా
దేవా దేవ దేవ
ఓహ్ దేవుడా ఓ దేవ దేవ
ఒక్క తప్పు జరిగితే ఏమవుతాదో
ఎన్ని బతుకులు బుగ్గవుతాయో
నీకు తప్ప ఇంకెవడికి
తెలుసురా దేవుడా
మెం దేవుళ్ళం కాదు కదా దేవుడా
మెం బుర్ర తక్కువ వాళ్ళం దేవుడా
నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద
నిన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా
రేపైరు రేపైరు కర్ లోన్గా
రేపైరు రేపైరు కర్ లోన్గా
ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా
ఓహ్ దేవుడా ఓహ్ దేవుడా
హే భగవాన్
నే పనికిమాలిన ఎదవా
హే భగవాన్
Devudaa devudaa devudaa
Devudaa devudaa devudaa
Hey bhagavan
Ne panikimalina yedava
Hey bhagavan
Ne cheyyani thappu ledhe bhagavan
O cheyyi jaripoyindi mantagalisipoyindi
Ee naa jeevitham devudaa
Ho inkosari ivvava
Naa jeevithanni naakivvava
Repairu repairu kar loonga
Repairu repairu kar loonga
O devudaa O devuda devudaa
O devudaa O devudaa
Ne thappu chesthe thittetodu
Filtu patti adigetodu
Mundu yenaka lede yevadu devudaa
Ye dikkuleni vallaki devudaa
Nuvvu pedda dikku kadara devudaa
Ne addadaari thokuthunte peekodha
Nannu devuda devuda devuda devuda
Repairu repairu kar loonga
Repairu repairu kar lunga
Oh devudaa oh devudaa
Deva deva deva
Deva deva deva
Oh devudaa O deva deva
Okka thappu jarigithe emavthado
Enni bathukulu buggavthayo
Neeku thappa inkevadiki
Thelusura devudaa
Mem devullam kadu kada devuda
Mem burra thakkuva vallam devuda
Nuvvu chusi kuda aapakunte thittodha
Ninnu devuda devuda devuda devudaa
Repairu repairu kar loonga
Repairu repairu kar loonga
Oh devudaa oh devudaa
Oh devudaa oh devudaa
Hey bhagavan
Ne panikimalina yedava
Hey bhagavan