పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా
పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా
పాపం కాదటె పంతం దేనికె
తీగె తెగేదాకా లాగితే ఎలా
ఎందుకంత కోపం
కొంచం శాంతం శాంతం
ఊపిరి ఉన్నన్నాళ్ళు
నిన్నే నేను మరిచిపోలేనులే
నేనో గాలిపటం
నువ్వే కదా దారం
ప్రాణం నీ చేతుల్లో
ఉన్నాదని మరిచిపోకులే
వదలనే వదలనే
నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా
చెయ్యే వదలనే
బతకనే బతకనే
నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా
ఎట్టా బతకనే
వదలనే వదలనే
నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా
చెయ్యే వదలనే
నువ్వే నాకు మొదటి జ్ఞాపకం
మదిలో నీదే మొదటి సంతకం
నువ్వే లేని నన్ను ఊహించుకోలేను
అర్ధం చేసుకోవే అలక మానవే
నువ్వే దూరమైతే గాలాడదే నాకు
మారం చెయ్యకుండా మాటలాడవే
మహారాణి లాగ నిన్నే చూసుకుంటా
మహారాజ యోగం పట్టేదాక సమయమీయవే
వదలనే వదలనే
నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా
చెయ్యే వదలనే
బతకనే బతకనే
నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా
ఎట్టా బతకనే
వదలనే వదలనే
నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా
చెయ్యే వదలనే