• Song:  Jai Bolo Shankar
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hemachandra,Sri Vardhini

Whatsapp

జై బోలో శంకర్ మహారాజ్ కి బోలో కాసి విశ్వనాధ్ కి హరహర హర హర మహాదేవ్ జై బోలో శంకర్ మహారాజ్ కి బోలో కాసి విశ్వనాధ్ కి హరహర హర హర మహాదేవ్ శ్రీగంగా ని లాంటి మనసియ్యవే జన్మంతా ని బాట నడిపించవే శివ పూజను శివ పూజను కరుణించవే ప్రియా సేవలో తరియించు వరమియ్యవే కాసి వాస సాంబా శివ కాచే తండ్రి మహాదేవ పొంగే గంగే ని చలవ కరుణకు లేదే ఏ కొదవ మదిలో కోరిక తీరే మార్గం కావ జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్ జగమెలు శివశంకర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతది ర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా నిప్పు నీరు రెండింటిని నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగ విడ్డురం చూపావుగ నీ లీలతో నెలవంకను తోడుగా వెలుగై నువ్వు ఉండగా అమావాస్య లేదుగా కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి నిదె భారం ఎన్నటికీ ఆలోచనలో ని ఉనికి ఆశ దీపం రేపటికి ని దయ పొందిన పుణ్యం మాదై పోనీ జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్ జగమెలు శివశంకర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతాది రా జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా స ని ప రి స ని స ప ని స రి మా ప ని స స ని ప రి స ని స ప ని స రి మా ప ని స రి స రి స రి మా ని స ని స రి మా ప స రి రి స రి స రి మా ని స ని స రి మా ప స రి ద రి స ని ద ని ప మా గ మా ని ప మా గ రి ని స ఆరాధించే తొందరా ఆరాధించే తొందర ఆగేది లేదురా మారుడై మనసుంది రా నీ ముందురా ని చల్లని నీడలో నెలవుంటే చాలురా అభయంగా ఇయ్యారా అడిగే ఆసరా వీచే గాలే సాక్ష్యమట నింగి నెల సాక్ష్యమట ఆత్మ దేహం ఒక్కటిగా నిలా రూపం దాల్చానట ప్రణవం నువ్వే ప్రాణం పొందెను ప్రేమ జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్ జగమెలు శివశంకర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతాది రా జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jai bolo shankar maharaj ki Bolo kasi vishwanath ki Harahara hara hara mahadev Jai bolo shankar maharaj ki Bolo kasi vishwanath ki Harahara hara hara mahadev Sriganga ni lanti manasiyyave Janmanta ni baata nadipinchave Siva pooja nuuuuu siva pooja nu karuninchave Priya sevalo tariyinchu varamiyyave Kasi vasa sambha siva Kaache tandri mahadeva Ponge gange ni chalava Karunaku lede ye kodava Madilo korika tire margam kava Jaibolo shankara maharaj ki Harahara mahadev Jagamelu shivashankara Jagamelu shivashankara Nuvunte makinka bhayamendira Yada ninduga nuvundaga chirunavvulanni mavera Ni kanti choopu chitikeste chalu kalakanna mata nijamaipotadi ra Jagamelu shivashankara Nuvunte makinka bhayamendira Nippu neeru rentiniii Nippu neeru rentiniii jataga nilipavuga Vidduram chupavuga niii leelatho Nelavankaku toduga velugai nuvu undaga Amavasya leduga kalalooo ilaloo Nive daivam oopiriki nide bharam ennatiki Alochanalo ni uniki asha deepam repatiki Ni daya pondina punyam madai poni Jaibolo shankara maharaj ki Harahara mahadev Jagamelu shivashankara Jagamelu shivashankara Nuvunte makinka bhayamendira Yada ninduga nuvundaga chirunavvulanni mavera Ni kanti choopu chitikeste chalu kalakanna mata nijamaipotadi ra Jagamelu shivashankara Nuvunte makinka bhayamendira sa ni pa ri sa ni sa pa ni sa ri ma pa ni sa sa ni pa ri sa ni sa pa ni sa ri ma pa ni sa ri sa ri sa ri ma ni sa ni sa ri ma pa sa ri ri sa ri sa ri ma ni sa ni sa ri ma pa sa ri da ri sa ni da ni pa ma ga ma ni pa ma ga ri ni saaa Aaradhinche tondaraaaa Aaradhinche tondara Aagedi ledura maredai manasundi ra niii mundura Ni challani needalo nelavunte chalura Abhayamga iyyaara adigeeeee aaasa raa Veeche gale sakshyamata ningi nela sakshyamata Atma deham okkatiga nila roopam dalchanata Pranavam nuvve pranam pondenu prema Jaibolo shankara maharaj ki Harahara mahadev Jagamelu shivashankara Jagamelu shivashankara Nuvunte makinka bhayamendira Yada ninduga nuvundaga chirunavvulanni mavera Ni kanti choopu chitikeste chalu kalakanna mata nijamaipotadi ra Jagamelu shivashankara Nuvunte makinka bhayamendira

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Teenmaar
  • Cast:  Kriti Kharbanda,Pawan Kalyan,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music