• Song:  Gelupu Thalupulee
  • Lyricist:  Rehman
  • Singers:  Sreerama Chandra

Whatsapp

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే ఎటువైపూ వెలుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా కల తీరే సమయానా అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్ని నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నను వీడి కదలదు కాలమొక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవ్వాల గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుందే నీ కలా ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటె నువ్విలా నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే
Gelupu Thalupule Theese Aakasame Nedu Naa Kosame Adugu Merupula Maare Aanandame Veedadhee Bandhame Etuvaipu Veluthunna Velugulne Chusthunnaa Merisaave Rangullona Kala Theere Samayaana Ala Nenai Lesthunna Anukundhe Chesesthunna Dhaarullani Naathopaatugaa Ooyaloogi Paate Paadagaa Nanu Veedi Kadhaladhu Kaalamoka Kshanamainaa Gelupu Thalupule Theese Aakasame Nedu Naa Kosame Edhalo Aashalannee Edhige Kalla Mundhare Egire Oohalannee Nijamai Nannu Cherele Sandhehamedhi Ledhuga Santoshmantha Naadhiga Chukkallo Cheri Choopagaa Upponguthunna Horuga Chindhesi Paadhamaadagaa Dhikkulni Meeti Veenaga Chelaregi Kadhilenu Gaali Tharagale Paina Gelupu Thalupule Theese Aakasame Nedu Naa Kosame Alupe Raadhu Antu Kolichaa Ningi Anchulane Jagame Elukuntu Parichaa Koti Kanthule Ivvaala Gundelo Ila Challaariponi Swaasalaa Kammesukundhe Nee Kala Innaalu Leni Lotulaa Thellaariponi Reyilaa Nannallukunte Nuvvilaa Nanu Nenu Gelichina Ontariga Nilichaane Gelupu Thalupule Theese Aakasame Nedu Naa Kosame
  • Movie:  Teenmaar
  • Cast:  Kriti Kharbanda,Pawan Kalyan,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music