ఓహో బస్తి దొరసాని మస్తుగా ముస్తాబయింది
గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
వారేవా ధీరుడు నువ్వేరా భళారే వీరుడు నువ్వేరా
చూపుల్తొనే చున్నీని లాగే జాదూ నువ్వేరా
బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నది
బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నది
ఒహ్హ్హ్హ్ నీ రాజా రాజా చాలా మిల్కి బాంబోలా
ఆ బల్లెజాలో విల్లగేంత వై వై లీల
నైసునారే కేల లవ్లీ లోల కల
ఎల్లో జాల్వా ఆస్తమాడు ఎలా
వారేవా బస్తి దొరసాని తొడ ముస్తాబైంది
గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబావోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నది
జ జ జాదూ నువ్వేరా
హి నీ రాజా రాజా చాలా మిల్కి బాంబోలా
ఆ బల్లెజాలో విల్లజెంటా వై వై లీల
నైసునారే కేల లవ్లీ లోల కల
ఆస్తిలా ఎల్లో జాల్వా ఆస్తమాడు ఎలా
Dance with me u feel so right
Come on closer hold me tight
Move your body left and right
Come on closer
కోరుకున్నవి చెయ్యిదాటిపోతే వెళ్ళిపోనిలే
బాధ పడ్డం బెంగపడిపోడం మనకి రదసలే
మగాడా నచ్చిన మొనగాడా నికడ ఎదో ఉందిరా
చూపుల్తోనే చున్నీని లగే జాదూ నువ్వేరా
నాకు నచ్చిన వెక్కడెక్కడున్న వాలిపోతలే
కింద పడ్డం లేచి దూసు కెళ్దాం మనకి మాములే
ఎదిగిన బంగారు బాతు రా ఇది నీకె దొరికెను రా
వారేవా బస్తి దొరసాని తొడ ముస్తాబైంది
గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
లాస్ మీది దాసో లోసులో బియోసో
పిల్లి కళ్ళ చిన్నదాన్ని బెండు బేమిరోసో
రాసినారు జసో నచ్చినోడు ఓషో
జోషు లైఫ్ కదా బోలెడంత లాస్సో
Here we go u r the life of the party
Show us girls that u r so naughty
What a man oo drive us crazy
Here we go u r the life of the party
Show us girls that u r so naughty
What a man oo drive us crazy
Ooo ooooooooooooooooo
గోకులంలో లేని సీత కోసం గోల మనకేల
కన్నుకొడితే రాధాలెంత మందో ట్రెండు మారిందే
వారేవా మాయ మస్చయింద్ర నీలో ఆ పొగరే నచ్చింద్ర
నిన్నే చూసి బాడీ లోన బ్లాస్టింగ్ అవతుండ్ర
వెళ్ళిపోయినా రైలు బండి కోసం వేచి చూడాలా
ఈలా కొడితే మిస్ బస్సు లెన్నో క్యూ లే కడతాయిలే
పిటా పిటా బాటిల్ నేను రా ఎట్టేయి రా తొందరగా
వారేవా బస్తి దొరసాని తొడ ముస్తాబైంది
గుండె చిటపట మంటూ నీకె డైలీ ఏ చేసిందే
నీ రాజా రాజా చోలా మిల్కి బాంబోలా
ఆ బల్లెజాలో విల్లజెంటా వై వై లీల
నైసునారే కేల లవ్లీ లోల కల
ఆస్తిలా ఎల్లో జాల్వా ఆస్తమాడు ఎలా
Oho basti dorasani masthuga mustabayindi
Gunde chitapata mantu nike dail ye chesinde
Vareva dheerudu nuvvera balare veerudu nuvvera
Chupaltone chunnine lage jaadu nuvvera
Barbie bommaki chelleliva baboi prapancha sundariva
Body moodu repi bantate adutunnade
Body moodu repi bantate adutunnade
Ohhhh ne raja raja chola milki bambola
Aa ballejalo villagenta why why leela
Naisunare kela lovely lola kala
Yello jalwa astamadu ela
Wareva basti dorasani thoda mustabaindi
Gunde chitapata mantu nike dail ye chesinde
Barbie bommaki chelleliva baboi prapancha sundariva
Body moodu repi bantate adutunnade
Ja ja jaadu nuvvera
Ne raja raja chola milki bambola
Aa ballejalo villagenta why why leela
Naisunare kela lovely lola kala
Yello jalwa astamadu ela
Dance with me u feel so right
Come on closer hold me tight
Move your body left and right
Come on closer
Korukunnavi cheyyidatipote velliponile
Baada paddam bengapadipodam manaki radasale
Magada nachina mongada nikada edo unnadira
Chupulthone chunnine lage jaadu nuvvera
Naku nachina vekadekadunna valipotale
Kinda paddam lechi doosu keldam manaki mamule
Edigina bangaru baatu ra idi nike dorikenu ra
Wareva basti dorasani thoda mustabaindi
Gunde chitapata mantu nike dail ye chesinde
Lossu midi daso losulo biyoso
Pilli kalla chinnadanni bendu bemiroso
Rasinaru jaso nachinodu osho
Joshu life kada boledanta losso
Here we go u r the life of the party
Show us girls that u r so naughty
What a man oo drive us crazy
Here we go u r the life of the party
Show us girls that u r so naughty
What a man oo drive us crazy
Ooo ooooooooooooooooo
Gokulamlo leni sita kosam gola manakela
Kannukodite radhalenta mando trendu marinde
Wareva maya maschindra nilo aa pogare nachindra
Ninne chusi body lona blasting avtundra
Vellipoyina railu bandi kosam vechi chudala
Eela kodite missu bus lenno que le kadatayeee
Pita pita bottle nenu ra ettei ra tondaraga
Wareva basti dorasani thoda mustabaindi
Gunde chitapata mantu nike dail ye chesinde
Ne raja raja chola milki bambola
Aa ballejalo villagenta why why leela
Naisunare kela lovely lola kala
Yello jalwa astamadu ela