• Song:  Maate Vinadhuga
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Sid Sriram

Whatsapp

మాటే వినదుగా మాటే వినదుగా మాటే వినదుగా మాటే వినదుగా పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగడు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే ప్రయాణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపేరే తుడిచే కారే కన్నీరే మాటే వినదుగా మాటే వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే ప్రయాణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే కొన్ని అందులోనే పంచవా మిగులుంటే హోం హోం నీడనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడకా సాయాన్ని నేర్పురా కష్టాలెన్ని రాణి జాబ్ ఖాళి కానీ నడుచునులే బండి నడుచునులే దారి మారిపోని ఊరే మర్చిపోని విడాకులే శ్రమ విడువకులే తడి ఆర్ ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసే వానా మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే ప్రయాణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే మరుజన్మతో పరిచయం అంతలా పరవశం రంగు చినుకులు గుండెపై రాలేనా
Maate vinadhuga maate vinadhuga Maate vinadhuga maate vinadhuga Perige vegame tagile meghame Asale aagadu ee paruge Okate gamyame daarulu verule Payaname nee panile Arere pudutu modale Malupu kudupu neede Aa addame choopenu bratukulalo teere Aa vaipere tudiche kaare kanneere Maate vinadhuga vinadhuga vinadhuga Vegam digaduga digaduga vegam Maate vinadhuga vinadhuga vinadhuga Vegam vegam vegam Maate vinadhuga vinadhuga vinadhuga Vegam digaduga digaduga vegam Maate vinadhuga vinadhuga vinadhuga Vegam vegam vegam Perige vegame tagile meghame Asale aagadu ee paruge Okate gamyame daarulu verule Payaname nee panile Arere pudutu modale Malupu kudupu neede Aa addame choopenu bratukulalo teere Aa vaipare tudiche kaare kanneere Chinna chinna chinna navvule Vedakadame bratukante Konni andulona panchava migulunte ho ho Needane snehame nee manassu choopuraa Needalaa veedakaa saayaanne nerpuraa Kashtalenni raani jebe khaali kaani Naduchunule bandi naduchunule Daare maariponi oore marchiponi Veedakule srama viduvakule Thadi aare yedapai musirenu megham Manasanta thadisela kurise vaanaa Maate vinadhuga vinadhuga vinadhuga Vegam digaduga digaduga vegam Maate vinadhuga vinadhuga vinadhuga Vegam vegam vegam Maate vinadhuga vinadhuga vinadhuga Vegam digaduga digaduga vegam Maate vinadhuga vinadhuga vinadhuga Vegam vegam vegam Perige vegame tagile meghame Asale aagadu ee paruge Okate gamyame daarulu verule Payaname nee panile Arere pudutu modale Malupu kudupu neede Marujanmatho parichayam Anthalaa paravasam Rangu chinukule gundepai raalenaa
  • Movie:  Taxiwaala
  • Cast:  Malavika Nair,Priyanka Jawalkar,Vijay Deverakonda
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2018
  • Label:  Aditya Music