• Song:  Chukkallo
  • Lyricist:  kulasekhar
  • Singers:  S.P.Balasubramanyam,Jaya Chandran

Whatsapp

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు ముద్దొస్తూ వున్నవే అమ్మాయి మోగించెయ్ మంటవా సన్నాయి సింగంలా దూకరా మగధీరుడా దమ్మెంతో చూపరా పని వీరుడా మాటల్తో చంపకే ఓ బాలికా వస్తాలే కాసుకో నీ ఓపిక హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ వద్దనక ముద్దులతో మురిపించవా హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు ముద్దొస్తూ వున్నవే అమ్మాయి పాల పొంగు పాప తెగ రువ్వకే నవ్వు నీలి కళ్ళ చేప వల వెయ్యకే నువ్వు గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు మాయదారి మోహం తొణికించదా నవ్వు ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు విచ్చల విడి దుకాణం పెట్టెయ్యకు హద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు అద్దిరిపడి గుడారం దించెయ్యకు హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ వద్దనక ముద్దులతో మురిపించవా ముద్దొస్తూ వున్నవే అమ్మాయి చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు టిప్పుటాపు బావ మొహమాటమేలేదు అప్ టు డేటు గుంటే డౌటన్నదే రాదు రాలుగాయి పిల్లా చెలగాటమే వద్దు కాలు జారకుండా మన కుందిలే హద్దు కష్టమనకు ఓరయ్యో ఈ పూటకు ఇష్టసఖిని ఇలాగే జోకొట్టకు కూత పెరిగెనివాళే ఈ పిట్టకు తోడు పెరుగునివాలి నా పెట్టకు ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు కిట్టకు బెంగ చీరలకి సిగ్గులకి సెలవే ఇక హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు కిట్టకు బెంగ చీరలకి సిగ్గులకి సెలవే ఇక హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chukkallo chandrudee chinnodu Soopullo sooryudee soggaadu Muddosthu vunnave ammaayi Mogincheyi mantaavaa sannaayi Singamlaa dookaraa magadheerudaa Dammentho choopara paniveerudaa Maataltho champake o baalikaa Vasthaale kaasuko nee opika Hello haisalakadi baava Nanu sokulakadi kova Vaddanaka muddulatho muripinchava Hello pittanadumu pillo Nee vaalu choopuvallo Nenu mari thelikaga padiponallaa Chukkallo chandrudee chinnodu Muddosthu vunnave ammaayi Paala pongu papa tega ruvvake navvu Neeli kalla chepa vala veyyake nuvvu Gaalilaaga vachi nanu taakite nuvvu Mayadaari moham thonikinchadaa navvu Iddari kadha ivvale tuncheyyaku Vichala vidi dukaanam petteyyaku Haddiri mana yavvaaram pencheyyaku Addiripadi gudaaram dincheyyaku Hello pittanadumu pillo Nee vaalu choopuvallo Nenu mari thelikaga padiponallaa Hello haisalakadi baava Nanu sokulakadi kova Vaddanaka muddulatho muripinchava Muddosthu vunnave ammaayi Chukkallo chandrudee chinnodu Tipputaapu baava mohamaatameledu Up to date gunte doubt annade raadu Raalugaayi pillaa chelagaatame vaddu Kaalu jaarakunda manakundile haddu Kashtamanaku orayyo ee pootaku Ishtasakhini ilaage jokottaku Kootha perigenivaale ee pittaku Todu perugunivaali naa pettaku Ilaa choodu takkari donga Chela eeduki thega benga Cheeralaki siggulaki selave ika Hello hamsanadaka pillo Siri mallela chirujallo Ippudika tappadika toli veduka Ilaa choodu takkari donga Chela eeduki thega benga Cheeralaki siggulaki selave ika Hello hamsanadaka pillo Siri mallela chirujallo Ippudika tappadika toli veduka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Takkari Donga
  • Cast:  Lisa Ray,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music