• Song:  Manchu Kondallona
  • Lyricist:  Chandrabose
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం పల్లవించుతున్న ప్రణయమా మల్లి మల్లి వచ్చిపో విన్నవించుకున్నా పరువమా వెన్న ముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడి పాడే పేద గుండె తట్టి తట్టి తట్టి తట్టి నింగి రాలిపోని నెల తూలిపోని వీడిపోని ప్రేమ గూడు కట్టి కట్టి కట్టి కట్టి తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంట ఏకం ఖమ్మంట వలచి మరు జన్మలో గెలిచి నిను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్ళు వర్దిల్లు కరగని చెరగని తరగని ప్రేమలతో పల్లవించుతున్న ప్రణయమా మల్లి మల్లి వచ్చిపో మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న కన్నెవన్నెలన్ని చూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి గున్నమావి కొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయికల కావ్యమై కళలు చిగురించేనా శృతిలయాల సూత్రమై ప్రియుని జత కోరనా ఏడేడు లోకాల ఎల్లలు దాటినా అల్లరి ప్రేమలాలో మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో పల్లవించుతున్న ప్రాణాయామా మల్లి మల్లి వచ్చిపో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manchu Kondallona Chandramaa Chandanaalu Challipo Mechi Melukunna Bandhamaa Andamantha Alluko Mogga Praayamlo Siggu Theeramlo Madhuramee Sangamam Kottha Daahamlo Vintha Mohamlo Manadile Sambaram Pallavinchuthunna Pranayamaa Malli Malli Vachipo Vinnavinchukunna Paruvamaa Venna Muddulichipo Konte Raagamlo Janta Gaanamlo Valapuke Vandanam Oopiralle Vachi Oosulenno Techi Aadi Paadi Peda Gunde Tatti Tatti Tatti Tatti Ningi Raaliponi Nela Thooliponi Veediponi Prema Goodu Katti Katti Katti Katti Todai Nuvvunte Needai Nenunta Lokam Nuvvanta Yekam Kammanta Valachi Maru Janmalo Gelichi Ninu Cheranaa Yugamu Kshanamai Sadaa Jagamu Maripinchanaa Veyyellu Vardillu Karagani Cheragani Taragani Premalalo Pallavinchuthunna Pranayamaa Malli Malli Vachipo Manchu Kondallona Chandramaa Chandanaalu Challipo Vennelamma Monna Koonalamma Ninna Kannevannelanni Choose Guchi Guchi Guchi Guchi Gunnamaavi Komma Sannajaaji Remma Muchataade Ninnu Nannu Mechi Mechi Mechi Mechi Chinde Singaaram Sigge Sindhooram Ponde Vaibhogam Naade Ee Bhaagyam Kalayikala Kaavyama Kalalu Chigurinchena Sruthilayala Suthramai Priyuni Jatha Koranaa Yededu Lokaala Yellalu Daatina Allari Premalalo Manchu Kondallona Chandramaa Chandanaalu Challipo Pallavinchuthunna Pranayamaa Malli Malli Vachipo Mogga Praayamlo Siggu Theeramlo Madhuramee Sangamam Konte Raagamlo Janta Gaanamlo Valapuke Vandanam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Taj Mahal
  • Cast:  Monica Bedi,Sanghavi,Srikanth
  • Music Director:  M M Srilekha
  • Year:  1995
  • Label:  Aditya Music