• Song:  Vanochhenante
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Udit Narayan,Shreya Ghoshal

Whatsapp

వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది డం డం డిగా డిగా ఎదలో ఎదో సెగ రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా కస్సుమందోయ్ కనకాంబరం ఘొల్లుమందోయ్ చీనాంబరం కస్సుమందోయ్ కనకాంబరం ఘొల్లుమందోయ్ చీనాంబరం వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది నువ్వు రెడీ రెడీ నేను రెడీ రెడీ చెలియా పడి పడి చేద్దాం హడావిడి కస్సుమంటే కనకాంబరం కొల్లగొడతా చీనాంబరం హే కస్సుమంటే కనకాంబరం కొల్లగొడతా చీనాంబరం మెరుపొచ్చినా మైమరపొచ్చినా దుప్పట్లో దూరమంటారే వానొచ్చినా నెరజానొచ్చినా అంతటితో ఆగదంటారే కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో ముచ్చట్లు కూడదంటావే ఊరించిన తను ఉప్పొంగిన కుంపట్లు ఆరావంటారే ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది శోధించిన పరి శోధించిన ఒంపుల్ని హరిచందన చేయించనా గురు చేయించన పరువాల పారాయణా సాగించినా కొనసాగించినా మృదువైన మదనార్చనా చేసేయనా ప్రియా చేసేయనా సందిట్లో ఆత్మార్పణా రావే రావే మోనాలిసా రెచ్చినాదే ఎదో నిషా రావే రావే మోన లిసా రెచ్చినాదే ఎదో నిషా వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది వానొచ్చెనంటే వరదొస్తది వయసొచ్చెనంటే వలపొస్తది డం డం డిగా డిగా ఎదలో ఎదో సెగ రానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా కస్సుమంటే కనకాంబరం కొల్లగొడతా చీనాంబరం హే కస్సుమందోయ్ కనకాంబరం ఘొల్లుమందోయ్ చీనాంబరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Dam dam digaa digaa Edalo edo sega Raane vacchaanugaa Choosey egaadigaa Kassumandoy kanakaambaram Ghollumandoy cheenaambaram Kassumandoy kanakaambaram Ghollumandoy cheenaambaram Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Nuvvu ready ready Nenu ready ready Cheliya padi padi Cheddaam hadaavidi Kassumante kanakaambaram Kollagodataa cheenaambaram Hey kassumante kanakaambaram Kollagodataa cheenaambaram Merupocchinaa maimarapocchinaa Duppattlo dooramantaare Vaanocchinaa nerajaanocchinaa Antatito aagadantaare Kougillalo kasi kougillalo Mucchatlu koodadantaave Oorinchinaa tanu upponginaa Kumpatlu aaravantaare Mundukoste muripinchanaa Andamantaa arpinchanaa Mundukoste muripinchanaa Andamantaa arpinchanaa Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Shodhinchana parishodhinchana Ompulni harichandanaa Cheyinchanaa guru cheyinchana Paruvaala paaraayanaa Saaginchanaa konasaaginchanaa Mruduvaina madanaarchanaa Cheseyanaa priyaa cheseyanaa Sanditlo aathmaarpanaa Raave raave monalisa Recchinaade edo nishaa Raave raave monalisa Recchinaade edo nishaa Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Vaanochhenante varadostadi Vayasocchenante valapostadi Dam dam digaa digaa Edalo edo sega Raane vacchaanugaa Choosey egaadigaa Kassumante kanakaambaram Kollagodataa cheenaabaram Hey kassumandoy kanakaambaram Ghollumandoy cheenaambaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tagore
  • Cast:  Chiranjeevi,Jyothika,Shriya Saran
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Aditya Music