• Song:  Kodithe Kottali
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి బాటేదైనా గాని మునుముందుకెళ్ళాలి పోటీ ఉన్నాగాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెల రాజులా మనసే ఉండాలి మహారాజు లాగ ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి చెయ్యి ఉంది నీకు చేయి కలిపేటందుకే చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే ఆరాటం నీకుంది ఏ పనైనా చెయ్యడానికే అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి పొందే ఫలాన్ని పంచివ్వాలి అందరి సుఖాన్ని నువ్వే చూడాలి ఆ విధి రాతని చెమటతోనే చెరిపెయ్యాలి పెద్ద వాళ్ళకెపుడు నువ్వు శిరసు వంచరా అరె చిన్న వాళ్ళనెపుడు ఆశీర్వదించరా లేని వాళ్ళనెపుడు నువ్వు ఆదరించర ప్రతిభ ఉన్న వాళ్ళనెపుడు నువ్వు ప్రోత్సహించరా శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచెయ్యరా ఈ ఆశ జీవి చిరంజీవి సూత్రమిదేరా దేవుడు పంపిన తమ్ముళ్లే మీరు రక్తం పంచిన బంధం మీరు చుట్టూ నిలిచినా చుట్టాలే మీరు నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి బాటేదైనా గాని మునుముందుకెళ్ళాలి పోటీ ఉన్నాగాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెల రాజులా మనసే ఉండాలి మహారాజు లాగ ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ
Kodithe kottaliraa Six kottaali Aadithe aadaaliraa Ruffaadaali Kodithe kottaliraa Six kottaali Aadithe aadaaliraa Ruffaadaali Baatedainaa gaani Munumundukellaali Poti unnaagaani Gelupondi teeraali Ee charitralo Neeko konni Pageelundaali Chinde veyyaali Nataraajulaaga Navve chindaali Nela raajulaa Manase undaali Maharaaju laaga Mugise povaali Raaju peda tedaalanni Kodithe kottaliraa Six kottaali Aadithe aadaaliraa Ruffaadaali Cheyyi undi neeku Chei kalipetanduke Chupunnadi inkokariki Dari choopetanduke Maata undi neeku Maatichchetanduke Manasunnadi aa maatanu Neraverchetanduke Aaraatam neekundi Ye panainaa cheyyadanike Abhimaanam todundi Endaakainaa nadapadaanike Ee praanam deham Jeevam undi Parula sevake Chese kashtaanni Nuvve cheyyaali Pondhe phalaanni Panchivvaali Andari sukhaanni Nuvve choodaali Aa vidhi rathani Chematathone cheripeyyali Pedda vaallakepudu Nuvu shirasu vancharaa Are chinna vaallanepudu Aasheervadincharaa Leni vaallanepudu Nuvu aadarinchara Pratibha unna vaallanepudu Nuvu protsahincharaa Sharanantu vachhese Shatruvunaina preminchara Sanghaanne peedinche Cheedanu maatram tuncheyyara Ee aasha jeevi Chiranjeevi Sootramideraa Devudu pampina Tammulle meeru Raktam panchina Bandham meeru Chuttu nilichina Chuttaale meeru Nanne choopina Addalante meere meere Kodithe kottaliraa Six kottaali Aadithe aadaaliraa Ruffaadaali Kodithe kottaliraa Six kottaali Aadithe aadaaliraa Ruffaadaali Baatedainaa gaani Munumundukellaali Poti unnaagaani Gelupondi teeraali Ee charitralo Neeko konni Pageelundaali Chinde veyyaali Nataraajulaaga Navve chindaali Nela raajulaa Manase undaali Maharaaju laaga Mugise povaali Raaju peda tedaalanni
  • Movie:  Tagore
  • Cast:  Chiranjeevi,Jyothika,Shriya Saran
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Aditya Music