గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
నువ్వు కానరాకపొతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
ఇటుకపై ఇటుక వేస్తె ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు
నీ పక్కలోన గుండె తోని గుండె గిల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా మంచులా కరగాదీసుడు
అమ్మో ఎన్ని కళలు ఉన్నావయ్య నీకు పిల్లడు
ఎప్పుడు ఎప్పుడు
గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితె ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటె చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజారుడు
ఎప్పుడు ఎప్పుడు