• Song:  Pantham
  • Lyricist:  Chandrabose
  • Singers:  Tippu,Devi Sri Prasad (DSP)

Whatsapp

పంతం పంతం పంతం పంతం నిధా నాధ హే సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హే ని భగ భగ భగ తెగమెరిగిన రక్తం మాదే మాదే హే తెగ తెగ తెగ పైకెఱిఁగిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చుద్దం సై కత్తెర కోణాలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై సై సై సై పంతం పంతం పంతం నిధా నాధ హే సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హే ని కోసేస్తాం గడ్డి కొట్టేస్తాం బండ ఎత్తేస్తాం చెట్టన్నకో చెత్త నరికేస్తాం కొమ్మ ఏరేస్తాం ముళ్ళు తవ్వేస్తాం మట్టి నా కొడుకా మట్టి రా నలిపేస్తాం పాత డబ్బా డబ్బా ర నింపేస్తాం నీటి తొట్టి తొత్తన్నకో మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాల సాల హోల్డ్ యువర్ టాంగ్ హే హే మైండ్ యువర్ వర్డ్స్ హే హే క్యారేజిలు తెచ్చాము లేరా క్యాబేజీ క్యా బె జీ నిధా నాధ నిధా నాధ పంతం నిధా నాధ హే సీ గుప్పిస్తాం రంగు గీసేస్తాం హద్దు గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్ కట్ కట్ ఒరేయ్ లేపేస్తాం బంతి చూపిస్తాం సత్త పోటా పోటీ నిలిచావంటే బాడి పాట్ పాట్ పాట్ పెకలిస్తాం చేతి గోళ్లు జాగ్రత్త విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టేంత దింపేస్తాం పొగరును కాస్త దికతహు తేరి ఘర్ క రాస్త తోక ముడుచుకుని జ జ ఎక్కడికోజ కొజ్జా ముయ్ ర ముయ్ హే హే డూ ఆర్ డై హే హే నచ్చేదేవాడో చచ్చెడివాడో వెయిట్ అండ్ సి యా వెయిట్ అండ్ సి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pantham Pantham Pantham Pantham Nidha Nadha Hey Sontham Sontham Sontham Sontham Neka Naka Hey Ni Bhaga Bhaga Bhaga Thegamarigina Raktham Madhe Madhe Hey Thega Thega Thega Paikerigina Pamdem Madhe Madhe Hey Veddham Sai Chuddhamsai Kattera Konalaku Kattula Monalaku Yuddham Sai Siddham Sai Sai Sai Sai Pantham Pantham Pantham Pantham Nidha Nadha Hey Sontham Sontham Sontham Sontham Neka Naka Hey Ni Kosestham Gaddi Kottestam Bamda Ettestham Chettannako Chetta Narikestam Komma Erestham Mullu Tavvestham Mattinnako Mattira Nalipestham Pata Dabba Dabbannako Nimpestham Niti Totti Tottannako Madhya Madhyalo Thintam Mirci Masala Sala Hold Your Toungue Hey Hey Maimd Yuvar Vards Hey Hey Kyarejilo Teccham Lera Kyabeji kya bey ji Kyabejy Nidha Nadha Nidha Nadha Pamtam Nidha Nadha Hey Cey Guppistham Ramgu Gisestham Haddhu Githanu Dati Vacchina Vadi Padham Cut Cut Cut Orey Lepestham Banthi Chupistham Sattha Pota Poti Nilichavante Badi Pat Pat Pat Pekalistham Chethi Gollu Jagrattha Virichestam Rekkalu Remdu Bettemta Dhimpestham Pogarunu Kastha Dikatahu Teri Ghar Ka Rastha Thoka Muducukuni Ja Ja Ekadiko Ja Kojja Muy Ra Muy Hey Hey Do Or Die Hey Hey Nacchedhevado Chacchedevado Wait And See yeah wait and see

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sye
  • Cast:  Genelia D'Souza,Nithiin
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music