• Song:  Chantaina Bujjaina
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sunitha Upadrashta,Kalyana Ramana

Whatsapp

మనకుతగ మనిషోకడుండి వాడిలోన వేడి ఉంటె యాయాయా ఎదురుపడి ఎగపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యాయాయా చంటయినా బుజ్జాయినా ముసుగేసుకొచ్చింది ముద్దైన జానైనా సీనైనా బాయ్ఫ్రెండ్ కాబోయే దేవడైనా సై స స స సై నువ్వు సై అన్న అనుకున్న సై చంటయినా బుజ్జాయినా ముసుగేసుకొచ్చింది ముద్దైన జానైనా సీనైనా బాయ్ఫ్రెండ్ కాబోయే దేవడైనా సై స స స సై నువ్వు సై అన్న అనుకున్న సై ఫేసుకి మాస్కున్న చల్తాహై చల్ చల్ చల్ మనసుకి వేస్కోకురా పరిచయం అవకున్న పరవానై నై నై నై ఫిగుఋని మిస్సుకాకుర ఉన్నదీ మాలో వేకెన్సీ టేక్ ఏ ఛాన్స్ బేబీ కలిసేధం ఫ్రీక్వెన్సీ మేక్ ఏ మూవ్ బేబీ కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ గజలెక్కన వన్ మోర్ ఇంచ్ నచ్చినవన్నీ చేసినవాడికి వెచ్చని కరెన్సీ ఇచేసేందుకు సై సై సై సై సై సై సై సై సై స స సై స స సై సై సై సై సై సై సై సై సై నీ కుడి నాకు ఎడమయింది సై ఆర్ట్స్ ఐన సైన్సుగా ఆ మాటకొస్తే ఏఏ గ్రూపైన హస్కైనా రిస్క్ ఐన ఎదురొస్తే ఏ కోన్ కిస్కైనా సై స స స సై ఏఏ సమయాన యువకైనా స స స సై ఫిఫ్టీ పెర్సీఎంట్ డ్రెస్సుల్లో విలువె తెలిసిందిలే హండ్రెడ్ పెర్సీఎంట్ అందంలో ఆటకు తయ్యారెలే మొదలెట్టాలోక ఒన్డే మ్యాచ్ కం ఆన్ బేబీ కం ఆన్ మనకెందుకు నైట్ ప్రాక్టీస్ గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్ మీ బాడీ ప్లే గ్రౌండ్గా నొబోడీ యంపిరింగ్ ముచెమ్మటే స్కోరుబోర్డుగా యాయాయా ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఔటాయేందుకు సై స సై స సై స సై స స సై స సై స సై స సై మీరేమన్న అనుకున్న సై వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ వామ్ భమ్ థాంక్ యు మాం
Manakuthaga Manishokodundi Vaadilona Vedi Unte Yaayaayaa Edhurupadi Egapadipothu Vaaditoti Aadukunte Yaayaayaa Chantaina Bujjaina Musugesukocchindi Muurthaina Jaanaina Seenaina Boyfriend Kaaboye Devarainaa Sye Sa Sa Sa Sye Nuvvu Sye Anna Anukunna Sye Faceki Maskunna Chalthahai Chal Chal Chal Manasuki Veskokura Parichayam Avakuna Parvaanai Nai Nai Nai Figureni Misskaakura Unnadhi Maalo Vacancy Take A Chance Baby Kalisanamedho Frequency Make A Move Baby Kissisthu Kilo Lekkana Up Up Aapaina Kolichesthu Gajalekkana One More Inch Nacchinavani Chesinavadiki Vecchani Currency Ichesenduku Sai Sye Sye Sye Sye Sye Sye Sye Sye Sa Sa Sai Sa Sa Sye Sye Sye Sye Sye Sye Sye Sye Sye Nee Kudi Naaku Edamaindhi Sai Artsaina Scienceaina Aa Maatakosthe Ee Groupaina Huskaina Riskaina Edurosthe ekon Kisskaina Sye Sa Sa Sa Sye Ee Samayana Yuvakaina Sa Sa Sa Sye Fifty Percent Dressullo Viluvethelisindile Hundred Percent Andhamlo Aataku Thayyarele Modalettaaloka Oneday Match Come On Baby Come On Manakendhuku Night Practice Get On Baby Get On Mee Body Playgroundga Nobody Umpiring Muchemmate Scoreboardga Yaayaaya Aadinchendhuku Odichenduku Mee Chetullo Outayendhuku Sye Sa Sye Sa Sye Sa Sye Sa Sa Sye Sa Sye Sa Sye Sa Sye Meeremanna Anukunna Sye Wham Bham Wham Bham Wham Bham Wham Bham Wham Bham Wham Bham Wham Bham Thank You Mam
  • Movie:  Sye
  • Cast:  Genelia D'Souza,Nithiin
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music