• Song:  Appudappuduu
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Sumangali

Whatsapp

ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడపుడు అప్పుడపుడు ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడపుడు అప్పుడపుడు ఇంకోలాగా ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడపుడు గుండెచప్పుడు ఎలాగోలాగ ఇదేనేమో ఇదేనేమో అదంటే అనలేని భావము ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడపుడు ఎలాగ అప్పుడపుడు ఇలాగా అప్పుడపుడు అప్పుడపుడు కాసేపు కోపం ల ల ల లై లై కాసేపు నవ్వు ల ల ల లై లై కాసేపు తాపం కాసేపు విరహం కాస్త అంత బెట్టు ఎమెరుగునట్టు తెగతిట్టుకుంటూ కూడానేఉంటూ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడూ అప్పుడపుడు అప్పుడపుడు ఐ హేట్ యూ సో మచ్ న న న నై నై ఐ హేట్ యూ టూ మచ్ య య య య ఐ లవ్ యూ సో మచ్ అని ఎవరు అన్నారే నిదారి నిధే నా తీరు నాదే నామాటకేమో అర్ధాలు వేరే ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yelaaga Yelaaga Yelaaga Yelaaga Appudapudu Appudapudu Ilaga Elaga Elaga Elaga Elaga Appudapudu Appudapudu Inkolaaga Yelaaga Elaagaa Yelaaga Yelaaga Appudapudu Gundechappudu Elaagolaaga Idhenemo Idhenemo Adante Analeni Bhavamu Yelaaga Yelaaga Yelaaga Yelaaga Appudapudu Yelaaga Appudapudu Elaagaa Appudapudu Appudapudu Kasepu Kopam La La La Lai Lai Kasepu Navvu La La La Lai Lai Kaasepu Thaapam Kaasepu Viraham Kaasthanta Bettu Emerugunattu Thegatittukuntuu Koodaaneuntuu Yelaaga Yelaaga Yelaaga Yelaaga Appudappuduu Appudapudu Appudapudu I Hate U So Much Na Na Na Nai Nai I Hate U Too Much Ya Ya Yaa Ya I Love U So Much Ani Evaru Annaare Nidhaari Nidhe Naa Tiru Naadhe Naamaatakemo Ardhaalu Vere Yelaaga Yelaaga Yelaaga Yelaaga Appudappuduu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sye
  • Cast:  Genelia D'Souza,Nithiin
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music