• Song:  Pikaso chitrama
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగాంగాన శృంగారాన్ని సింగారించగా అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా నీ చూపు తగిలి ఇక నేనుండగలనా నా బాధ తెలిసి జత రావేమె లలనా నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
Pikaso chitrama yellora shilpama nee peduvula dagina mandaralaki o cheli salam nee nadumuni veedani vayyaralaki kaamude gulaam Pikaso chitrama yellora shilpama Nee thanuvu thaki chirugalikoche maimarapu satyabhama ni neeli kurula kiranalu soki vasi vade chandamama ye divya varamo adhi nee kanta swaramai ye vinti sharamo adi nee kanti vashamai angangana shrungaranni singarinchaga Abhimananni anuragam tho abhishekinchaga manase mouna sangeethanni alaapinchada vayase pula parupai ninnu aahwaninchada ye shruthi lo layamagu thaalam neeve kanne kamani ye sevalatho ninu meppinchale mandagamini Pikaso chitrama yellora shilpama Ye merupu thagili bhuvkochinaave andala meghamala nee kuluku chusi na gundelona ragilindhe viraha jwala nee chupu thagili ika nenundagalana na badha telisi jatha raaveme lalana nalo unna ullasanni nuvu premichaga nilo unna soundaryanni ne laalinchana ekantana nuvu nenu vuyyalugaga lokalanni ninnu nannu divencheyava ye vennela vodilo udayinchave nindu jabili nee kowgili lekha thiredetta theepi akali Pikaso chitrama yellora shilpama nee peduvula dagina mandaralaki o cheli salam nee nadumuni veedani vayyaralaki kaamude gulaam Pikaso chitrama yellora shilpama
  • Movie:  Swayamvaram
  • Cast:  Laya,Venu Thottempudi
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1999
  • Label:  Aditya Music