• Song:  Marala telupana
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra

Whatsapp

మరల తెలుపన ప్రియ మరల తెలుపన మరల తెలుపన ప్రియ మరల తెలుపన ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపులో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపన ప్రియ మరల తెలుపన విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని నిదుర పోనీ కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేత కాక మనసు పడే తడబాటుని మరల తెలుపన ప్రియ మరల తెలుపన నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన తెలియ రాక తెలుప లేక మనసు పడే మధుర భాద మరల తెలుపన ప్రియ మరల తెలుపన మరల తెలుపన ప్రియ మరల తెలుపన
marala telupana priya marala telupana marala telupana priya marala telupana yedhaloyala daachukunnaa madhurohala parimalanni yedhaloyala daachukunnaa madhurohala parimalanni kanupaapulo nimpukunna chirunavvula parichayanni marala telupana priya marala telupana viraboosina vennenalo thera theesina bidiyaalani viraboosina vennenalo thera theesina bidiyaalani anuvanuvu allukunna anthu leni virahaalani anuvanuvu allukunna anthu leni virahaalani nidhura poni kannulalo pavalinchu aasalani cheppaleka chetha kaaka manasu pade thadabatuni marala telupana priya marala telupana ninna leni bhaavamedho kanulu therichi kalaya chusi ninna leni bhaavamedho kanulu therichi kalaya chusi maata raani mounamedho pedhavi meedha odhigi poye maata raani mounamedho pedhavi meedha odhigi poye oka kshaname aavedhana maru kshaname aaradhana theriya raaka thelupa leka manasu pade madhura bhaadha marala telupana priya marala telupana marala telupana priya marala telupana
  • Movie:  Swayamvaram
  • Cast:  Laya,Venu Thottempudi
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1999
  • Label:  Aditya Music