• Song:  Keeravaani Ragamlo
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Udit Narayan,Swarnalatha

Whatsapp

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మైమరపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం మంచువెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో వలపు వాకిట వేచి నిలచిన వయసుపల్లకిలో ఏకాంతసేవకు ఉర్రూతలూగిన శృంగారశిల్పానివా కళ్యాణరాముని కౌగిట్లో ఒదిగిన బంగారుపుష్పానివా పంచుకో ప్రియతమా ప్రేమనీ ప్రేమగా తియ్యగా తియతియ్యగా తమకానివై ప్రేమా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా కౌగిలింతల కాటు వేయకు చిలిపి చందురుడా వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా మందారపెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా అందుకో ఆధారమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మైమరపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Keeravaani Ragamlo Pilichindoka Hrudayam Kottha Kottha Oohalatho Vanikindoka Adharam Gaalilona Telipovu Raajahamsavu Neevanta Ninnu Taaki Pongi Povu Neeli Mabbuni Nenanta Vaanala Vachi Varadala Pongu Premave Neeva Merupula Maimarapula Jatha Cheraga Raava Keeravaani Ragamlo Pilichindoka Hrudayam Kottha Kottha Oohalatho Vanikindoka Adharam Manchu Vennela Snaanamaadina Malle Pandirilo Valapu Vaakita Vechi Nilichina Vayasu Pallakilo Ekaantha Sevaku Urrutalugina Srungaara Silpaaniva Kalyaana Raamuni Kougitlo Odigina Bangaaru Pushpaaniva Panchuko Priyathama Premane Premaga Tiyyyaga Tiyya Tiyyyaga Tamakaanivai Prema Keeravaani Ragamlo Pilichindoka Hrudayam Kottha Kottha Oohalatho Vanikindoka Adharam Kadanaseemaku Kaalu Duvvina Gadusu Manmadhudaa Kougilinthala Kaatu Veyyaku Chilipi Chandurudaa Vevela Sogasulu Vechanga Podigina Vayyaari Mundundagaa Mandaara Pedavula Gandhaalu Teeyyaka Ayyaare Undedelaa Anduko Adharame Haayiga Ekamai Ghaatuga Alavaatuga Terachaatuga Bhaama Keeravaani Ragamlo Pilichindoka Hrudayam Kottha Kottha Oohalatho Vanikindoka Adharam Gaalilona Telipovu Raajahamsavu Neevanta Ninnu Taaki Pongi Povu Neeli Mabbuni Nenanta Vaanala Vachi Varadala Pongu Premave Neeva Merupula Maimarapula Jatha Cheraga Raava Keeravaani Ragamlo Pilichindoka Hrudayam Kottha Kottha Oohalatho Vanikindoka Adharam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Swayamvaram
  • Cast:  Laya,Venu Thottempudi
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1999
  • Label:  Aditya Music