• Song:  Life ante ne
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Shefali Alvares

Whatsapp

లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లేనే లేదు మలుపు రానే రాదు అలుపు తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపుకాసి ఉందే అంతం లేని పరుగే తీరం చేరు వరకే ఊరంతా ఊరికే ప్రేమంటే ప్రాణమిచ్చు చోరుడైన యారో మారో ఎడారిలో గుడారామె తుఫాను గాలికెగిరిపోతుందే నీ గుండెలో ఈ ప్రేమకే కాలాల చెల్లుబాటు లేదంటే భయమును తరిమిన వాడైతే బలమే చుపించాలంతే క్షణముకు విలువుందనుకుంటే ప్రాణాలే పణంగా పెట్టెయ్ వెనక్కి చూడకుండా చెక్కేశాయి లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లేనే లేదు మలుపే రానే రాదు అలుపె తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపుకాసి ఉందే అంతం లేని పరుగే తీరం చేరు వరకే ఊరంతా ఊరికే ప్రమాదమైతే కాపుకాసి ఉందే యారో మారో యారో మారో
Life ante ne pedda chesu ra paisa pyaaru paina moju yaaro maaro Life ante ne pedda chesu ra paisa pyaaru paina moju yaaro maaro lene ledu malupe raane raadu alupe teguve todunte pramaadamaite kaapukaasi unde antam leni paruge teeram cheru varake ooranta urike premante praanamichu chorudaina yaaro maaro Yedaarilo gudaarame thufaanu galikegiripotunde nee gundelo ee premake kaalaala chellubaatu ledante bayamunu tarimina vaadaite balame chupinchalante kshanmuku viluvundanukunte praanaale pananga pettei venakki chudakunda chekkesai Life ante ne pedda chesu ra paisa pyaaru paina moju yaaro maaro Life ante ne pedda chesu ra paisa pyaaru paina moju yaaro maaro lene ledu malupe raane raadu alupe teguve todunte pramaadamaite kaapukaasi unde antam leni paruge teeram cheru varake ooranta urike pramaadamaite kaapukaasi unde yaaro maaro yaaro maaro
  • Movie:  Swamy Raa Raa
  • Cast:  Nikhil Siddharth,Swathi Reddy
  • Music Director:  Sunny MR
  • Year:  2013
  • Label:  Saregama