అదేంటో ఒక్కసారి ఊపిరి ఆగిపయినట్టు
హటత్తుగానే మనసు కుప్పి గంతులేసినటు
కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి
సుమారు తరాలన్నీ నెల రాలి నిన్ను చూసి
ప్రశ్నలతో చంపే రాకాసి
గుపెట్లో దాచన చేసి
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో ఆమ్మో ఎంధమ్మో
అందం చందం తెలుగు బుట్ట బొమ్మ ధన్యం కదా
పాతికేళ్ల జన్మ కళ్ళే కలిపావో
కలే కల ముందు చూడలేదు ఇదో విధం
కొత్త పిచ్చి ఏదో తుళ్ళే సంతోషం
పాలరాతి పైన పాదం
కందిపోయెనెంటో పాపం
ఉరుకోదే ఉన్న ప్రాణం
ఇసుక రేణువైన నీకు కాళీ కింద గుచ్చుకుంటే
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో ఆమ్మో ఎంధమ్మో
వేళకాని వేళా గోల
ప్రేమలోనే గొప్ప లీల ఓ బేలా కోపాల
చల్ల గాలి చెంప మీద
చెయ్యి చూసుకుంది నీకై చూడంటూ నీ వైపే ఏది
లేత గొల్ల కన్నె పిల్ల
లోతు కళ్ళు చంపేలా
కాటుకయినా లేని వేళా
నీ దిష్టి తీసి లక్షణంగా అష్టపదులు పడుకుంటా
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో ఆమ్మో ఎంధమ్మో
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో ఆమ్మో ఎంధమ్మో