• Song:  Ye Swapnalokala
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం శ్రీ వెంకటేశం మానస స్మరామి శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం శ్రీ వెంకటేశం మానస స్మరామి ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి తలా తలా తారక మేలికల మేనకా మనసున చేరేగా కల గల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పదిమంది అంటుంటే విన్నాను ఇన్నాళ్లు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో మాది సీమలో ఇన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడూ లేని మృదువైన గానాలు మొదటి వలపు కధలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి మహారాణి పారాణి పాదాల కెనాడు మన్నునంటా నీయక మహారాణి పారాణి పాదాల కెనాడు మన్నునంటా నీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికి ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మాది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియా చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి తలా తలా తారక మెలికల మేనకా మనసున చేరేగా కల గల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sri Srinivasam Sitha Parijatham Sri Venkatesam Manasa Smarami Sri Srinivasam Sitha Parijatham Sri Venkatesam Manasa Smarami Ye Swapnalokala Soundarya Raasi Naa Mundu Kochindi Kanu Vindu Chesi Ye Neeli Meghala Soudalu Vidichi Ee Nela Nadichindi Aa Merupu Vachi Ye Swapnalokala Soundarya Raasi Naa Mundu Kochindi Kanu Vindu Chesi Ye Neeli Meghala Soudalu Vidichi Ee Nela Nadichindi Aa Merupu Vachi Tala Tala Taaraka Melikalu Menaka Manasuna Cherega Kala Gala Kaanuka Kotthaga Korika Chigurulu Veyaga Ye Swapnalokala Soundarya Raasi Naa Mundu Kochindi Kanu Vindu Chesi Ye Neeli Meghala Soudalu Vidichi Ee Nela Nadichindi Aa Merupu Vachi Tholi Choopu Chaalanta Chittana Chitranga Premanedi Puttaga Tholi Choopu Chaalanta Chittana Chitranga Premanedi Puttaga Padimandi Antunte Vinnaanu Innaallu Nammaledu Botthiga Aa Kallalo Aa Navvulo Mahima Emito Aa Kanthilo Eenaade Naa Udayamainado Madi Seemalo Inni Marumalle Gandhaalu Munupennadu Leni Mruduvaina Gaanalu Modati Valapu Kadhalu Telupu Geyamai Teeyaga Swaramulu Paadaga Ye Swapnalokala Soundarya Raasi Naa Mundu Kochindi Kanu Vindu Chesi Ye Neeli Meghala Soudalu Vidichi Ee Nela Nadichindi Aa Merupu Vachi Maharaani Paaraani Paadala Kenaadu Mannunanta Neeyaka Maharaani Paaraani Paadala Kenaadu Mannunanta Neeyaka Nadicheti Daarullo Naa Gunde Poobaata Parucukundi Metthaga Shantike Aalayam Aame Nemmadi Anduke Ankitham Ayinadi Madi Sukumaarame Aame Chelikatte Kaabolu Sugunaalake Aame Talakattu Kaabolu Cheliya Chaluva Chelimi Koraku Aayuve Aasaga Tapamunu Cheyaga Ye Swapnalokala Soundarya Raasi Naa Mundu Kochindi Kanu Vindu Chesi Ye Neeli Meghala Soudalu Vidichi Ee Nela Nadichindi Aa Merupu Vachi Tala Tala Taaraka Melikalu Menaka Manasuna Cherega Kala Gala Kaanuka Kotthaga Korika Chigurulu Veyaga Ye Swapnalokala Soundarya Raasi Naa Mundu Kochindi Kanu Vindu Chesi Ye Neeli Meghala Soudalu Vidichi Ee Nela Nadichindi Aa Merupu Vachi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Suswagatham
  • Cast:  Devayani,Pawan Kalyan
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music