• Song:  Suswagatham
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  Hariharan,K.S. Chitra

Whatsapp

సుస్వాగతం నవరాగమ పలికిందిలే ఎద సరిగమ ప్రియా దరహాసమా ప్రేమ ఇతిహాసమా నీ తోలి స్పర్శలో ఇంత సుఖ మైకమ ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా ఆ ఆ ఆ పనిసగా నినిస ఆ ఆ ఆ పనిసగా నినిస పిందల్లే రాలె పువ్వ చిన్నిచిన్ని నవ్వులివ్వ నీకోసం ప్రాణం పెట్టె చిన్నవాడి చేరువ సుస్వాగతం నవరాగమ అంతెలేని వేగంతోనే ప్రేమే వస్తుంటే నేను ఆనకట్ట వేయలేని ఆహ్వానిస్తుంటే పట్టే తప్పే విరహంలోని మునిగి పోతుంటే ఇంకా క్షేమంగానే జీవిస్తా నీ చేయందిస్తుంటే ఆ చేతులే నీకు పూలదండగా మెడలోన వేసి నీ జత చేరగా నా చూపు సూత్రంగా ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలాగా మౌనమే మాని గానమై పలికే నా భావన ఆ ఆ ఆ పనిసగా నినిస ఆ ఆ ఆ పనిసగా నినిస శిలలాంటి గుండె కాస్త శిల్పమల్లె మారిపోయే చిత్రాల ప్రేమ దాచే సంధ్యవేళ వేళలో సుస్వాగతం నవరాగమ సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికి రేయి ఉన్నదమ్మా కలలో నిన్నే చేరడానికి మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్ళు పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి ఏనాడూ చూశాను రూపురేఖలు ఆనాడే రాశాను చూపులేఖలూ ఏరోజు లేదమ్మా ఇన్ని వింతలూ ఈవేళ నా ముందు ప్రేమ పుంతలు ఏడూ వింతలను మించే వింత మన ప్రేమే సుమ ఆ ఆ ఆ పనిసగా నినిస ఆ ఆ ఆ పనిసగా నినిస వచ్చింది పూల మాసం చిన్న వాడి ప్రేమకోసం అందాల నీలాకాశం అందచందా సంబరం సుస్వాగతం నవరాగమ పలికిందిలే ఎద సరిగమ ప్రియా దరహాసమా ప్రేమ ఇతిహాసమా నీ తోలి స్పర్శలో ఇంత సుఖ మైకమ ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా సుస్వాగతం నవరాగమ
Suswagatam navaragama palikindile yeda sarigama priya darahaasama prema itihaasama nee toli sparshalo inta sukha maikama idi pranayalu chigurinchu shubhatarunama a a a panisaga ninisa a a a panisaga ninisa Pindalle rale puvv chinnichinni navvulivva neekosam pranam pette chinnavadi cherava susvagatam navaragama Antaeleni vegamtone preme vastunte nenu aanakatta veyalene ahvanistunte patte tappe virahamlone munigi potunte inka kshemangane jeevista nee cheyamdistunte A chetule neeku pooladandaga medalona vese nee jata cheraga na choopu sukhanga mudipadaga naajooku chitrala rajyamelaga mouname mani ganamai palike na bhavana a a a panisaga ninisa a a a panisaga ninisa Shilalanti gundae kaasta shilpamalle maaripoye chitrala prema dache sandhyavela velalo susvagatam navaragama Sooreedunnadamma ninne choopadaniki reyi unnadamma kalalo ninne cheradaniki mata manasu siddham neeke ivvadaniki na kallu pedavi unnay neeto navvadaniki Yenadu chooshaanu roopurekhalu aanaade rashaanu choopulekhaloo eroju ledamma inni vintalu eevela na mundhu prema puntalu edu vintalanu minche vinta mana preme suma a a a panisaga ninisa a a a panisaga ninisa Vachhindi poola masam chinna vadi premakosam andaala neelaakaasam andachanda sambaram Suswagatam navaragama palikindile yeda sarigama priya darahaasama prema itihaasama nee toli sparshalo inta sukha maikama idi pranayalu chigurinchu shubhatarunama susvagatam navaragama
  • Movie:  Suswagatham
  • Cast:  Devayani,Pawan Kalyan
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music