• Song:  Happy Happy
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  Manikiran

Whatsapp

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ వుంది అందినంత ఛాన్స్ వుంది అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తనకు తెలియదా హ్యాపీ హ్యాపీ ఓ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా తెలియకడుగుతున్నలే కంప్యూటరేమంటుంది పాటమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేందంది విసుగురాని న మనసే ఎదురే చూస్తోంది ప్రేమకథలు ఎప్పుడైనా ఒకటే ఫ్రెండ్ ఆచితూచి ముందుకెళ్లు ఓ మై ఫ్రెండ్ అప్ టూ డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్ పాత నీతులింకా మాకు నో ఎక్స్చేంజి ఫ్రెండ్లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కళను వదిలి ఇలాను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా నింగిలోని చుక్కలని చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నెల విడిచి సామైతే టైం వేస్ట్ ర ఈ ధీమా ముందు వెనుక గమనిస్తే విజయం నేది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఉఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి వున్నా ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తె ఒప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింకా దాక్కున్నా లక్ష్యమందకుండా లైఫుకార్ధంఇంకా ఉండునా తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగా హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ వుంది అందినంత ఛాన్స్ వుంది అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తనకు తెలియదా హ్యాపీ హ్యాపీ ఓ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మల్లి మల్లి చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Happy happy birthdaylu malli malli chesukoga shubhakankshalandajeyumaa mitramaa apaleni swecha vundi andinanta chance vundi andukora putra ratnamaa nestamaa Jeevitanike ardham premani marichipodu ma yavvaname prema annade sarvam kadani chatutundi ma anubhavame Chilipi vayasu varasa tanaku teliyada happy happy oo oo happy happy birthdaylu malli malli chesukoga shubhakankshalandajeyumaa mitramaa Teliyakadugutunnale computeremantundi patamenta avutunnaa phalitam yemaindi bodhapadani computer badulannade lendandi visugurani na manase yedure chustondi Premakadhalu yeppudaina okate friend achituchi mundukellu oo my friend upto date trend madi total change pata netulinka maku no exchange Friendlanti peddavadi anubhavala sarame shasanalu kavu neku salahalu matrame kalanu vadili ilanu telisi naduchuko Happy happy oo oo happy happy birthdaylu malli malli chesukoga shubhakankshalandajeyumaa mitramaa Ningiloni chukkalane chitikesi rammanalemaa talachukunte yemainaa yedure ledanamaa nela vidichi samaite time wastera ee dheemaa mundu venuka gamaniste vijayam nedi sumaa roja navvu rammantunna roju kadaa takakunda uurukunte tappu kadaa navvu kinda ponchi vunna mullu kadaa chudakunda cheyyi veste voppu kadaa Mullu chusi agipote puvvulinka dakkuna lakshyamandakunda lifukardhaminka vundunaa teguva telupu gelupu manaki dorakaga Happy happy oo oo happy happy birthdaylu malli malli chesukoga shubhakankshalandajeyumaa mitramaa apaleni swecha vundi andinanta chance vundi andukora putra ratnamaa nestamaa Jeevitanike ardham premani marichipodu ma yavvaname prema annade sarvam kadani chatutundi ma anubhavame Chilipi vayasu varasa tanaku teliyada happy happy oo oo happy happy birthdaylu malli malli chesukoga shubhakankshalandajeyumaa mitramaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Suswagatham
  • Cast:  Devayani,Pawan Kalyan
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music