• Song:  Aalayaana haaratilo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యాదర ఉండి నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిదే మేలుకొని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aalayaana haaratilo aakhari chiti mantalalo Renditilo nijaanikunnadi okate agnigunam Prema ane padaana unnadi aarani agnikanam Deepaanni choopedutundo taapaana balipedutundo Amrutamo haalaahalamo emo prema gunam E kshanaana elaaga maaruno preminche hrudayam Aalayaana haaratilo aakhari chiti mantalalo Renditilo nijaanikunnadi okate agnigunam Endamaavilo enta vetikinaa neeti chemma dorikenaa Gunde baavilo unna aasa tadi aaviri avutunnaa Prapanchaanni maripinchela mantrinche o premaa Elaa ninnu kanipettaalo aachookee ivvammaa Nee jaada teliyani praanam chestondi gagana prayaanam Yadara undi nadireyannadi ee sandhyaa samayam E kshanaana elaaga maaruno preminche hrudayam Aalayaana haaratilo aakhari chiti mantalalo Renditilo nijaanikunnadi okate agnigunam Sooryabinbame astaminchanide melukoni kala kosam Kallu moosukoni kalavarinchene kantipaapa paapam Aayuvicchi penchina bandham mounamlo masi ayinaa Reyichaatu swapnam kosam aalaapana aagenaa Pondedi edemainaa poyindi tirigocchenaa Kantipaapa kala adigindani nidurinchenu nayanam E kshanaana elaaga maaruno preminche hrudayam Aalayaana haaratilo aakhari chiti mantalalo Renditilo nijaanikunnadi okate agnigunam Prema ane padaana unnadi aarani agnikanam Deepaanni choopedutundo taapaana balipedutundo Amrutamo haalaahalamo emo prema gunam E kshanaana elaaga maaruno preminche hrudayam Aalayaana haaratilo aakhari chiti mantalalo Renditilo nijaanikunnadi okate agnigunam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Suswagatham
  • Cast:  Devayani,Pawan Kalyan
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music