• Song:  Rojaave chinni rojave
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  Hariharan

Whatsapp

రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆ హోరు నీ పేరు నే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్న నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి మెరుపంటి నీ రాకకే మనసే మేఘంల మారిందిలే చిరుగాలి తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే తోలి చినుకే తాకే నెల్లలే నేనే పుల్లకించ నీ ఊహతో రానే రావు ఓనమాలు కానీ నీలో చదివా ప్రియా వేదాలు రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
Rojaave chinni rojave raagale ruvve rojave rojaave chinni rojave raagale ruvve rojave naalo kadile pranaale oka paatai ninne cheraale naalo kadile pranaale oka paatai ninne cheraale rojave chinni rojave raagale ruvve rojave Aakasham andhallantu dooke keratamla preme naalo aa horu nee peru ne palike mantramla naa gundelo dhaaranta chaluva pandille vesi nee kosam needai unna naalo nene lene lenu nenu ninne naalo koluvunchaanu Rojave chinni rojave raagale ruvve rojave naalo kadile pranaale oka paatai ninne cheraale Merupanti nee raakake manase megham la maarindile chirugaali talape taaki kadili niluvella karigindile toli chinuke taake nellale nene pullakincha nee oohato raane raavu onamaalu kaani neelo chadiva priya vedaalu Rojaave chinni rojave raagale ruvve rojaave rojaave chinni rojave raagale ruvve rojaave naalo kadile pranaale oka paatai ninne cheraale rojaave chinni rojave raagale ruvve rojaave naalo kadile pranaale oka paatai ninne cheraale
  • Movie:  Suryavamsham
  • Cast:  Meena,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1998
  • Label:  Aditya Music