చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ ప్రతి పూట పూల బాటగా సుమ స్వగాతాలు పాడగా స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడే లేని నిత్య నూతనం నువ్వే నీడగా పంచె స్నేహితం హేమంతం రానే రాని చైత్ర నందనం ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిన్నల్లో నిష్టురాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా నడి రేయి చేరనీయక సూర్య దీపముంది మన దారి చూపుతోంది చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ అన్ని రోజులు సన్నజాజులై అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం నిన్న ఊహలే నేటి ఊయలై గారంగా పెంచుకుందాం స్నేహ బంధనం రంగేళి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త గీతం ఉయ్యాలా సంగీతాల రాగమే పాడుతూ సాగాలి సూర్యవంశం సుప్రభాతం అంచు దాటు అమృతం పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజాతం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ ప్రతి పూట పూల బాటగా సుమ స్వగాతాలు పాడగా స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి లాలాలలల లాలాలలల లాలాలలల లాలాలలల
Chukkalanni muggulai pakkumanna mungili Kalla mundu kadilee choopinche manchi majilee Prathi poota poola baatagaa suma swagathalu paadagaa Swapna seema chooddam jatha jaithra yathra cheddam Chukkalanni muggulai pakkumanna mungili Kalla mundu kadilee choopinche manchi majilee Nuvve thodugaa unde jeevitham nitturpu jaade leni nithya noothanam Nuvve needagaa panche snehitham hemantham raane raani chaithra nandanam Yendallo chinde chemata amrutham poyagaa Gundello nammakanni penchudaamaa Ninnallo nishturaala nippule kanthigaa Repallo adrushtanni polchukomaa Nadi reyi cheraneeyaka Soorya deepamundi mana daari chooputhondi Chukkalanni muggulai pakkumanna mungili Kalla mundu kadilee choopinche manchi majilee Anni rojulu sannajaajulai andamga allukundam chinni mandiram Ninna oohale neti ooyalai gaaramga penchukundam sneha bandhanam Rangeli santhoshala chandanam challuthu Ee gaali andukundi kotta geetham Uyyala sangeethala raagame paadathu Saagali sooryavamsa suprabhatham Anchu daatu amrutham Panchuthondi nithyam mana prema paarijaatham Chukkalanni muggulai pakkumanna mungili Kalla mundu kadilee choopinche manchi majilee Prathi poota poola baatagaa suma swagathalu paadagaa Swapna seema chooddam jatha jaithra yathra cheddam Chukkalanni muggulai pakkumanna mungili Lalalalala Lalalalala Lalalalala Lalalalala
Movie: Suryavamsham Cast: Meena,Venkatesh Music Director: S. A. Rajkumar Year: 1998 Label: Aditya Music