• Song:  Vennellona Mounam
  • Lyricist:  Krishna Madineni
  • Singers:  Chinmayi Sripaada,Karthik

Whatsapp

మౌనంగా చూస్తూ ఉన్న మనసంతా ప్రేమే ఉన్న కనుపాపే కాదంటూ ఉన్న తనవైపే నే చూస్తున వెన్నెల్లోన మౌనం నన్నే అడిగింది ఏమైంది ఏమంటు కన్నుల్లోన కడలి అలలై ఎగసింది ప్రేమంటే బాధంటూ ఆ వెలుగులోనే నేనుండలేను ఏయ్ పగలు కూడా నిను చూడలేను నీకెదురు పడక నే నిలవలెను నీ ముందుకొచ్చి నే చెప్పలేను ఈ నిజాము దాచి నిను చేరలేను ఈ వాస్తవాలు నే చూపలేను ఏ ఉదయమవని నడిరేయిలో నేనున్నా వెన్నెల్లోన మౌనం నన్నే అడిగింది ఏమైంది ఏమంటు కన్నుల్లోన కడలి అలలై ఎగసింది ప్రేమంటే బాధంటూ మౌనంలో మాటై రానా మనసంతా నేనై పోనా వేకువలో తూరుపుల నీకోసం నేనున్నా తూరుపులో వేకువలా నాకోసం రావెల వెన్నెల్లోన మౌనం నన్నే అడిగింది ఏమైంది ఏమంటు కన్నుల్లోన కడలి అలలై ఎగసింది ప్రేమంటే బాధంటూ
Mounanga choosthu unna Mansantha preme unna Kanupaape kaadhantu unna Thanavaipe ne choosthuna Vennellona mounam nanne adigindhi Emaindhi emantu Kannullona kadali alalai egasindhi Premante baadhantu Aa velugulona nenundalenu Ey pagalu kooda ninu choodalenu Neekedhuru padaka ne nilavalenu Nee mundhukochi ne cheppalenu Ee nijamu daachi ninu cheralenu Ee vasthavalu ne choopalenu Ye udayamavani nadireyilo nenunna Vennellona mounam nanne adigindhi Emaindhi emantu Kannullona kadali alalai egasindhi Premante baadhantu Mounamlo maatai raana Manasantha nenai pona Vekuvalo thoorupula neekosam nenunna Thoorupulo vekuvala naakosam raavela Vennellona mounam nanne adigindhi Emaindhi emantu Kannullona kadali alalai egasindhi Premante baadhantu
  • Movie:  Surya Vs Surya
  • Cast:  Nikhil Siddharth,Tridha chowdary
  • Music Director:  Satya Mahaveer
  • Year:  2015
  • Label:  Aditya Music