• Song:  Preme Santosham
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Divya Kumar,Haricharan Seshadri

Whatsapp

హృదయం పరిగెడుతోందే నీతో నీడల్లే దేఖో కైసా ప్యార్ హాయ్ కైసా ఇష్క్ హాయ్ తుజహ్ పే మేర రహి హై అహెయిన్ బహార్ రహి హై హర్ సాస్ సాస్ తేరే దీవానాపం మెయిన్ దేఖో కైసా ప్యార్ హై కైసా ఇష్క్ హై తుజహ్ పే మర రహి హై అహెయిన్ బహార్ రహి హై హర్ సాస్ సాస్ తేరే దీవానాపం మెయిన్ బేబీ యు హావ్ గాట్ మీ న్యూ సన్షైన్ ఇన్ థిస్ నైట్ యేః నెవెర్ వన్నా లెట్ యు గో గల గల గాలి లోన చిగురాకు తేలుతున్న నీ జతలోన నేనున్నా సంజన సంజన ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం నిండుగా ఈ నిముషం పరవశమే అందని ఆకాశం ఆమని పూమాసం అందేనా నాకోసమే ఫుల్ మూన్ డే ల ఉంది పక్కనుంటే నువ్విలా దిల్ ఏ టేక్ ఆఫ్ అయింది గాల్లో ఏరోప్లేన్ ల ప్రతి స్ట్రీట్ లైట్ నవ్వుతుంది పువ్వుల నీల నీల పెర్ఫ్యూమ్ కురిసే జలపాతంలా మిలమిల పలుకుల పెదవుల్లోన తడిసానే రేడియం మెరిసే గడియారంలా గిలగిలా నగవు మహిమాల్లో మై -మరిచానే చెలియా నా తొలి ఉదయం నీలా వెలిగిందే దేఖో కైసా ప్యార్ హై కైసా ఇష్క్ హై తుజహ్ పే మర రహి హై అహెయిన్ బహార్ రహి హై హర్ సాస్ సాస్ తేరే దీవానాపం మెయిన్ దేఖో కైసా ప్యార్ హై కైసా ఇష్క్ హై తుజహ్ పే మర రహి హై అహెయిన్ బహార్ రహి హై హర్ సాస్ సాస్ తేరే దీవానాపం మెయిన్ ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం నిండుగా ఈ నిముషం పరవశమే అందని ఆకాశం ఆమని పూమాసం అందేనా నాకోసమే
Hrudayam parigeduthondhe Neetho needalle Dekho kaisa pyar hai Kaisa ishq hai Tujh pe mara rahi hai Aahein bhar rahi hai Har saas saas tere Deewanepan mein Dekho kaisa pyar hai Kaisa ishq hai Tujh pe mara rahi hai Aahein bhar rahi hai Har saas saas tere Deewanepan mein Baby you ve got me new sunshine In this night yeah never wanna let you go Gala gala gaali lona Chiguraaki theluthunna Nee jathalona nenunna Sanjana sanjana Preme santhosham preme ullasam Ninduga ee nimusham paravashame Andhani aakasam aamani poomasam Andhene naakosame Full moon day la undhi Pakkanunte nuvvila Dil e take off ayindhi Gaallo aeroplane la Prathi street light navvuthundhi Puvvula neela neela Perfume kurise jalapathamla Milamila palukula pedhavullona thadisane Radium merise gadiyaramla Gilagila nagavula mahimallo mai marichane Cheliya naa tholi udayam Neela veligindhe Dekho kaisa pyar hai Kaisa ishq hai Tujh pe mara rahi hai Aahein bhar rahi hai Har saas saas tere Deewanepan mein Dekho kaisa pyar hai Kaisa ishq hai Tujh pe mara rahi hai Aahein bhar rahi hai Har saas saas tere Deewanepan mein Preme santhosham preme ullasam Ninduga ee nimusham paravashame Andhani aakasam aamani poomasam Andhene naakosame
  • Movie:  Surya Vs Surya
  • Cast:  Nikhil Siddharth,Tridha chowdary
  • Music Director:  Satya Mahaveer
  • Year:  2015
  • Label:  Aditya Music