నీ కోసం నీ కోసం
భగ భగ సూర్యుడు మాయం ఆవడ
నీ చూపే నీ చూపే
వర్షపు చూపుల ఆకర్షణ ర
నీకే నువ్వు కవచానివై
కడలలిత గగనానికి
ఎదురడుగేసి సుడిగాలివై
తెంచెయ్యాలి సంకెళ్ళనే
మబ్బుల పైన వెలుగుండిపోదా
మబ్బుల కింద నువ్వేలిగిపోవా
ముసురికి బొమ్మ ఆ సూర్య సూర్యం
ముసురుకి బొరుసు నీలోని ధైర్యం
గ్రహణమై గ్రహణమై
క్రాంతికి ముసుగే వెయ్యరా
రాహువై రాహువై
రగిలే సౌర్యుడి శక్తిని లాగెయ్యరా
నీలో విశ్వాసం ఉంటె
నీదే ఈ విశ్వం
నన్నే కొత్తగా చూపవే నువ్వే అద్దంలా
నన్నే నేనే దాటేలా నువ్వే యుద్ధంవ
అడుగేస్తే అడుగేస్తే
నీలో చీకటి విరిగిన శబ్దం
అణిచేస్తే అణిచేస్తే
నీపై వేకువ పగిలిన శబ్దం