• Song:  Hai Chalo Chalo
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Krishna Chaitanya

Whatsapp

హో ఏ హో ఏ హాయ్ చలో చలో ఏక్ సెల్ఫీలే ఇది భలే భలే భలే క్షణమేలె సంతోషమే నీ సావాసమైంది ఇంకేమి కావాలె హాయ్ కరో కరో కరో దోస్తీ రే ఇది మహా మహా ముం మస్తీ రే నీ గుండె నిండగా వరాల పండగ ఫ్రెండై దొరికేనులే మిలా మిలా హోలీ కలే నీ నవ్వులో చేరిందిలే హూ ఏ హూ ఏ హే హలో హలో అని ఇవ్వాలె నీ చెయ్యందని ఆనందాలే ఇలా అవ్వాలని రాసున్న జతతో అడుగై నడవాలే హూ ఏ హూ ఏ ఎపుడు ఏమైనది జరి నువ్వేలే ఎం జరిగిన అది నీవల్లే ఈనాడు నువ్వు చేస్తున్న మంచే బదులై వచ్చెనులే నువ్వు పంచిన సిరివెన్నెల నీ దారికి వెలుగయ్యిందిలే హూ ఏ హూ ఏ
Hooo Ye Hooo Ye Hai chalo chalo ek selfie le Idhi bhale bhale bhale kshnamele Santhoshame nee savasamaindi Inkemi kaavale Hai karo karo karo dosti re Idhi maha maha mun masti re Nee gunde nindaga Varala pandaga Friendai dorikenule Milaa milaa holi kale Nee navvulo cherindhile Hooo Ye Hooo Ye Hey hello hello ani ivvale Nee cheyyandani anandale Ila avvalani rasunna Jathatho adugai nadavale Hooo Ye Hooo Ye Aepudu emainadi jari nuvvale Em jarigina adhi neevalle Eenadu nuvvu chestunna Manche badulai vachenule Nuvvu panchina siri vennela Nee dariki velugaindhile Hooo Ye Hooo Ye
  • Movie:  Supreme
  • Cast:  Rashi khanna,Sai Dharam Tej
  • Music Director:  Sai Kartheek
  • Year:  2016
  • Label:  Aditya Music