• Song:  Anjaneyudu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sooraj Santhosh,Karthik,Deepthi

Whatsapp

ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటు అవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఎందుకా కంగారు వొద్దులే బంగారు నిప్పులాంటి ఆశయాన్ని ఆంటదు ఏ కీడు మనసులో కన్నీరు తలచిన తనవారు తరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు గుండె గుడిలో నిన్ను కాచే కండ గల మొనగాడు మాట ఇస్తే తప్పని వాడు నిన్ను మనవాడు అనుకున్నాడు నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగు ఏసాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు సైన్యము అతడే రా ధైర్యము అతడే రా స్వామి కార్యం మర్చిపోని ధర్మము తనదేరా నీ కన్నులు వెలిగేదాకా తన కంటికి లేదే నిద్దుర జయ హనుమ అనుకో నీ చిరునవ్వుకు హామీ తనప్రేమ ఆహ్ ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ae chotaina nitho leda Kache pyvaadu Nee nidai jadai Chelikadai nadipistu vuntadu Ae chotaina nitho leda Kache pyvaadu Nee nidai jadai Chelikadai nadipistu vuntadu Chirunammakamisthe chaalu Nee nammina bantu avtadu Tana oopiri vanthena chesi Penu kadalini datisthadu Nee tellani manasuku Challani choopula divenalistadu Aanjaneyudu nivaadu Neelone vunnadu Neevaadai balamistadu Neethodai gelipisthadu Aanjaneyudu nivaadu Neelone vunnadu Neevaadai balamistadu Neethodai gelipisthadu Endhukaa kangaroo Voddule bangaaru Nippulanti aasayanni Aantadhu ae keedu Manasulo kanniru Talachina tanavaaru Tarigipoye ragilipoye Thodu neekunnadu Sayamante aayuvichee Vayuputrudu veedu Gunde gudilo ninnu kalche Kanda gala monagadu Maata isthe tappani vaadu Ninnu manavaadu anukunnadu nee kala neraverche kartavyamga mundhadugu aesadu Aanjaneyudu nivaadu Neelone vunnadu Neevaadai balamistadu Neethodai gelipisthadu Sainyamu athade ra Dairyamu athade ra Swamy karyam marchiponi Darmamu thanadera Nee kannulu veligedaka Tana kantiki ledhe niddura Jaya hanuma anuko Nee chirunavvuku Hami tanaprema ah Aanjaneyudu nivaadu Neelone vunnadu Neevaadai balamistadu Neethodai gelipisthadu Aanjaneyudu nivaadu Neelone vunnadu Neevaadai balamistadu Neethodai gelipisthadu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Supreme
  • Cast:  Rashi khanna,Sai Dharam Tej
  • Music Director:  Sai Kartheek
  • Year:  2016
  • Label:  Aditya Music