అందం హిందోళం ఆదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమ బాణం సంధ్య రాగాలెన్నో పెదవుల దాగిన వేళా వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా ఆందనిది ఆందాలనిది అందగానే సందేలకాది నా శృతి మించెను నీ లయ పెంచెనులే ఆహ్ చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో తొలిగా ముచ్చెమటరాని వుక్కిరిగుంటలలో దుమ్మేత్తే కొమ్మ మీద గుమ్మల్లే కాయగా పైట్టమ్మే మానుకుంది పరువాలు దయగా ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హ మొటిమలపై మోకమేరుపై జతకలిపే హ తీయనిది తెర తీయనిది తీరా ఆడి చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోం అందం హిందోళం ఆహ్ అః ఆదరం తాంబూలం ఆహ్ అః ఆసలే చలికాలం త తార తగిలే సుమ బాణం వలపే హత్తుకుపోయింది కౌగిలి ఆంచులలో వయసే జివ్వున లాగిన వెన్నల మంచులలో గిచ్చుళ్ళు వీణమీద మృదులెన్నో పాడగా చిచ్చులా హాయిమీద నిదరంతా మాయగా తొలి వుడుకే ఒడిదుడుకై చలిచినుకై హ పెనవేసి పేదవడిగే ప్రేమలకు హే ఇచ్చినది కడు నచ్చినది రేపంటే నను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే అందం హిందోళం ఆహ్ అః ఆదరం తాంబూలం ఆహ్ అః ఆసలే చలికాలం ఆహ్ అః తగిలే సుమ బాణం ఆహ్ అః
Andam hindolam aadaram tambulam Aasale chalikalam tagile suma banam Sandya ragalenno pedhavula dagina vela Vollo mettani manmada otthidi sagina vela Aandanidi aandalanidi andagane sandelakadi Naa shruthi minchenu nee laya penchenule ah Chalilo duppati kekkina muddula pantalalo Tholiga muchematarani vukkiriguntalalo Dummetthe komma mida gummalle kayaga Paitamme manukundi paruvaale dayaga Voosigolipe ruchitelipe tolivalape ha Motimalapai mokamerupai jathakalipe ha Thiyanidhi tera thiyanidhi Teera aadi chejikkinadi Moggalu vicchenu buggalu pindagane ho Andam hindolam ah aha Aadaram tambulam ah aha Aasale chalikalam ta thara Tagile suma banam Valape hattukupoina kougili aanchulalo Vayase jivvuna laagina vennala manchulalo Gicchulla veenamida mrudulenno paadaga Chichulla haimidha nidarantha maayaga Tholi vuduke odidhudukai chalichinukai ha Penavesi pedavadige premalaku hey Ichinadhi kadu nachinadhi Repante nanu gichinadhi Akkarakochina chakkani soyagame hey Andam hindolam ah aha aadaram tambulam ah aha Aasale chalikalam ah aha tagile suma banam ah aha
Movie: Supreme Cast: Rashi khanna,Sai Dharam Tej Music Director: Sai Kartheek Year: 2016 Label: Aditya Music