ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ హాఆ నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ హా కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్ అడుగులోనా అడుగు వేసి నువ్వు నాతో నడిచే ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ హాఆ నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ హా దేహమెల్ల దుమికిడి అలికిడి తలిపిడి కోరుకుంది పరిచేయి తెరిచేయి పిలిచేయి కౌగిలించి దులిపేయి తలుపేయి నలిపేయి నువ్వు లేని వేళలోన దిండు ఒకటే నేస్తామాయే తాళలేని తాపమయి కోల్డ్ వాటర్ స్నానమాయె బుగ్గ మీద సిగ్గులన్ని వొంటి చేత్తో తుడిపేయ్ ఉహ్ ఆకలేస్తే అందముంది అందినంత కొరికెయ్ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ చేరదీసి వెతికేయి ఉతికేయి చితాకేయి మీదికొస్త ఉరుమెయి మెరుపాయి తాకుతాయి ఉండు కాస్త పరువయి తరువాయి సరసాయి నిన్ను తాకే వీలు కాకా నేను ఎట్టా వేగడాలో నిన్న రాతిరి పాడు కలలో ఎన్ని ఎన్నో ఆగడాలో గుండెలోన దూరిపోయి గూడు కట్టి బతికేయ్ ఉహ్ ఉన్నదంతా ఇచ్చుకుంట ఒక్కసారి కుదిపేయ్ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ హాఆ నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ హా కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్ అడుగులోనా అడుగు వేసి నువ్వు నాతో నడిచే ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅఊఒహ్అఅఅ ఊఒహ్అఅఅ
Mudduletti Cheripey Cheripey Cheripey Cheripey Haaa Nokkipatti Vadiley Vadiley Vadiley Vadiley Haa Kallalona Kallupetti Kaalamantha Gadipey Adugulona Adugu Vesi Nuvu Natho Nadichey OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa Mudduletti Cheripey Cheripey Cheripey Cheripey Haaa Nokkipatti Vadiley Vadiley Vadiley Vadiley Haa Dehamella Dumikidi Ulikidi Thalipidi Korukundi Paricheyi Thericheyi Pilicheyi Kougilinchi Dulipeyi Thalupeyi Nalipeyi Nuvvu Leni Velalona Dindu Okate Nesthamaye Thaalaleni Thaapamayi Cold Water Snanamaye Bugga Meda Siggulanni Vonti Chetto Thudipey Uh Aakalesthe Andamundi Andinantha Korikey OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa Cheradeesi Vethikeyi Uthikeyi Chithakeyi Meedikostha Urumeyi Merupayi Thakathayi Undu Kastha Paruvayi Tharuvayi Sarasayi Ninnu Thake Veelu Kaka Nenu Etta Vegadaalo Ninna Rathiri Paadu Kalalo Enni Enno Aagadaaalo Gundelona Dooripoyi Goodu Katti Bathikey Uh Unnadantha Icchukunta Okkasari Kudipey OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa Mudduletti Cheripey Cheripey Cheripey Cheripey Haaa Nokkipatti Vadiley Vadiley Vadiley Vadiley Haa Kallalona Kallupetti Kaalamantha Gadipey Adugulona Adugu Vesi Nuvu Natho Nadichey OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa OoohhhhhaaaaaOoohhhhhaaaaa Ooohhhhhaaaaa
Movie: Super Cast: Anushka Shetty,Ayesha Takia,Nagarjuna Music Director: Sandeep Chowta Year: 2005 Label: Aditya Music