• Song:  Chusaane Chusaane
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Rita Thyagarajan

Whatsapp

చూశానే చూశానే కోరుకున్న పిల్లగాడు తానే చూశానే చూశానే చూడగానే నేలపైన లేనే వేచి వేచి చూసే కనులు మాని ఇంకా వేరే పనులు రెప్పదాటి వచ్చే కలలు చెప్పలేని హాయే అసలు నా కన్నులే నవ్వాలిలే కన్నీరు కారేంతలా ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక చూశానే చూశానే కోరుకున్న పిల్లగాడు తానే చూశానే చూశానే చూడగానే నేలపైన లేనే చూశానే ఏ ఏ ఏ చూశానే ఏ ఏ ఏ ఏ కళ్ళు రెండు వాలిపోయెనే చూశాక నిన్ను నేనే గుండె చప్పుడాగిపోయెనే ఆ నిమిషం ఆగలేకే నీ కోసమే వచ్చానుగా నా ప్రేమ తెచ్చానురా నిన్నింతగా మెచ్చానురా నాలోనే దాచానురా నా కన్నులే నవ్వాలిలే కన్నీరు కారేంతలా ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక ఆగిపోయెనే మనసు చిన్ని గుండెకేం తెలుసు జ్ఞాపకాలదే గొలుసు తీరనివ్వాలి నా కోరిక చూశానే చూశానే కోరుకున్న పిల్లగాడు తానే చూశానే చూశానే చూడగానే నేలపైన లేనే చూశానే ఏ ఏ ఏ చూశానే ఏ ఏ ఏ ఏ చూశానే ఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chusaane Chusaane Korukunna Pillagaadu Thaane Chusaane Chusaane Chudagaane Nelapaina Lene Vechi Vechi Choose Kanulu Maani Inka Vere Panulu Reppadaati Vachhe Kalalu Cheppaleni Haaye Asalu Naa Kannule Navvaalile Kanneeru Kaarenthalaa Aagipoyenu Manasu Chinni Gundekem Thelusu Gnapakaaladhe Golusu Theeranivvaali Naa Korika Aagipoyenu Manasu Chinni Gundekem Thelusu Gnapakaaladhe Golusu Theeranivvaali Naa Korika Chusaane Chusaane Korukunna Pillagaadu Thaane Chusaane Chusaane Chudagaane Nelapaina Lene Chushaane Ye Ye Ye Chushaane Ye Ye Ye Ye Kallu Rendu Vaalipoyene Chooshaaka Ninnu Nene Gunde Chappudaagipoyene Aa Nimisham Aagaleke Nee Kosame Vachhaanugaa Naa Prema Thechhaanuraa Ninninthagaa Mechhaanuraa Naalone Dhaachaanuraa Naa Kannule Navvaalile Kanneeru Kaarenthalaa Aagipoyenu Manasu Chinni Gundekem Thelusu Gnapakaaladhe Golusu Theeranivvaali Naa Korika Aagipoyenu Manasu Chinni Gundekem Thelusu Gnapakaaladhe Golusu Theeranivvaali Naa Korika Chusaane Chusaane Korukunna Pillagaadu Thaane Chusaane Chusaane Chudagaane Nelapaina Lene Chushaane Ye Ye Ye Chushaane Ye Ye Ye Ye Choosaane Aa Aa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Super Machi
  • Cast:  Kalyaan Dhev,Rachita Ram
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Aditya Music