• Song:  Gichchi Gichchi
  • Lyricist:  Vishwa
  • Singers:  s sowmya,Udit Narayan

Whatsapp

గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుతుంటే హులా హులా కోరికయినాలో చాల పట్టపగలే వెనెలియాల పైన పైన మోమాటల లోన ఎదో ఆరాటాల ఆస్ తుహే మేరా గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుతుంటే హులా హులా కోరికయినాలో చాల పట్టపగలే వెనెలియాల పైన పైన మోమాటల లోన ఎదో ఆరాటాలు ఆస్ తుహే మేరా సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే తనువుని మరోమారు తరిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే ఇహ్ ఈడూ రాజుకుంది ఇలా వాటకొస్తా పిల్ల మల్ల చేయామకు హాళ్ల గుల్ల చుసేటట్టు పిల్ల జెల్ల గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుతుంటే హులా హులా గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుతుంటే హులా హులా హ్మ్మ్ ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే మనసిక ఏటో వెళ్లిపోయే పది పది యేదే ఇలా నీవైపే పద పద మనిసధా పారే బోలెడంత ఎత్తునోడా బారెడంత సొత్తునోడా ఇహ్ ఉంటా నీకు తోడునీడ ముడిపడి ఎడాపెడా గిచ్చి గిచ్చి చంపమాకు హొయల తాకుతుంటే హులా హులా కోరికయినాలో చాల ఒహ్హ్ పట్టపగలే వెనెలియాల పైన పైన మోమాటల లోన ఎదో ఆరాటాల ఆస్ తూహి మేరా
Gichi gichi champamaku hoyla Takutunte huula huula Korikainalo chala Patapagale veneeliyala Paina paina momatala Lona edo aratala aas Tuhe meraa Gichi gichi champamaku hoyla Takutunte huula huula Korikainalo chala Patapagale veneeliyala Paina paina momatala Lona edo aratala aas Tuhe meraa Sarasana saragalu kurpistee Tadupari varalani neevee Tanuvuni maromaru tarimestee Veriviga vaiyaralu neevee Eeh idu rajukunde ila Vatakosta pilla mala Cheyamaku halo gulo Chusetatu pilla jella Gichi gichi champamaku hoyla Takutunte huula huula Gichi gichi champamaku hoyla Takutunte huula huula Hmm yeduruga ila neevu kadiloste Manasika eto velipoyee Padi padi yede ila nevaipe Pada pada manesada pare Barudanta etunoda Baredanta sotunoda Eeh unta neku todunida mudepadi yedapeda Gichi gichi champamaku hoyla Takutunte huula huula Korikainalo chala ohh Patapagale veneeliyala Paina paina momatala Lona edo aratala aas Tuhe meraa
  • Movie:  Super
  • Cast:  Anushka Shetty,Ayesha Takia,Nagarjuna
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2005
  • Label:  Aditya Music