• Song:  Neelakashamlo
  • Lyricist:  Sri Mani
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నెలకు జారీ నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జాడీలో చక్కిలిగింతలు మొదలాయె ఇక నా వొడిలో నీవల్లే నీవల్లే రా సుకుమార ఈమాయ నీవల్లే రా ఎదో అయ్యింది ఈవేళే ఇన్నాళ్లు లేదిల సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా నిన్నే దయచేసి లావుపొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట నిన్నే తాకింది గాలితోటి రోజు గొడవెంట నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించా లేవంట నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నెలకు జారీ నాకై వచ్చావే రహదారుల్లో పూలు పూయిస్తా నాదారంటూ వస్తానంటే మహారాణాల్లే నన్ను చూపిస్తా నాపై కన్నె వేస్తానంటే అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నెలకు జారీ నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలిగింతలు మొదలాయె ఇక నా వొడిలో నీవల్లే నీవల్లే రా సుకుమార ఈమాయ నీవల్లే రా ఎదో అయ్యింది ఈవేళే ఇన్నాళ్లు లేదిల
Neelaakaasamlo merise chandrudivi Rivvuna nelaku jaari naakai vacchaave Ponge nadila nanne maarchaave Chinni gundellona alajadi repaave Ukkiri bikkiri ayyaa nee voohala jadilo Chakkiligintalu modalaaye ika naa vodilo Neevalle neevalle raa sukumaara Eemaaya neevalle raa Edo ayyindi eevele innaallu ledila Saradaakaina e aadapillaina ninnu choostunte vundagalana Ninne daachesi levupommanta neeke ninne ivvananta Ninne taakindani gaalitoti roju godavenanta Ninnu nuvvaina naalaaga premincha levanta Neelaakaasamlo merise chandrudivi Rivvuna nelaku jaari naakai vacchaave Rahadaarullo poolu pooyistaa naadaarantu vastaanante Maharaanalle nannu choopistaa naapai kanne vestanante Are Ento kshanamaina ninnu choodakunte aagadu praanam Ilaa nuvvante padi chacche nenante naakishtam O Neelaakaasamlo merise chandrudivi Rivvuna nelaku jaari naakai vacchaave Ponge nadila nanne maarchaave Chinni gundellona alajadi repaave Ukkiri bikkiri ayyaa nee voohala jadilo Chakkiligintalu modalaaye ika naa vodilo Neevalle neevalle raa sukumaara Eemaaya neevalle raa Edo ayyindi eevele innaallu ledila
  • Movie:  Sukumarudu
  • Cast:  Aadhi,Nisha Agarwal
  • Music Director:  Anup Rubens
  • Year:  2013
  • Label:  Aditya Music