• Song:  Manasuna Veyyi
  • Lyricist:  Balaji
  • Singers:  Vijay Prakash

Whatsapp

మనసున వెయ్యి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ ఒంటరిగానే ఎందరినో ఏడిపిస్తుంది ప్రేమ ఏ బాధ తానో ఏ వేదనో ఎండలే మసి చేసే ఆ గుణం నూరేళ్ళ ఆశే మూన్నాళ్ళ చేసి కన్నీట ముంచేయదా ఆఆ మనసున వెయ్యి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ కలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ ఊపిరి పోసి ఆయువు నిలిచిపోతుంది ప్రేమ ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ ఇరువురి లోన బంధమనే పెంచి పెడుతుంది ప్రేమ ఏ బాధనైనా మరిపించదా యెదలో తాను ఉంటె ప్రతిక్షణం ఏ జన్మకైనా నే కోరుకొనే నా తోడు ఈ ప్రేమనే నా తోడు ఈ ప్రేమనే కలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ ఊపిరి పోసి ఆయువు నిలిచిపోతుంది ప్రేమ
Manasuna veyyi kannulatho kaapu kasthundi prema Kanulanu daati choopulake kaanaradanta prema Iddari madhyana oddikaga imidipothundi prema Ontarigaane endarino edipisthundi prema Ye baadha thaano ye vedano Yedale masi chese aa gunam Nurella aashe moonnallu chesi kanneeta muncheyadaaa aaaa Manasuna veyyi kannulatho kaapu kasthundi prema Kanulanu daati choopulake kaanaradanta prema Kalalaku theepi guruthulane kaanukisthundi prema Oopiri posi aayuvula nilichipothundi prema Okkari gundenu eddariki panchi peduthundi prema Eruvuri lona bandhamune penchi peduthundi prema Ye baadhanaina maripinchadaa Yedalo tanu unte prathikshanam Ye janmakaina ne korukona Naa thodu ee premane Naa thodu ee premane Kalalaku theepi guruthulane kaanukisthundi prema Oopiri posi aayuvula nilichipothundi prema
  • Movie:  Sukumarudu
  • Cast:  Aadhi,Nisha Agarwal
  • Music Director:  Anup Rubens
  • Year:  2013
  • Label:  Aditya Music