బూమ్ బూమ్ బూమ్
ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్
అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ ఈ
బూమ్ బూమ్ బూమ్
ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్
అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అరౌండ్ మీ మీ మీ మీ
డల్లాస్ దానయ్య వేగాస్ వీరయ్య
న్యూయార్క్ నరసయ్య రావయ్యా
తనా లో తాతయ్య ఆటా లో కోటయ్య
నటా లో నాగయ్య చుడయ్యా
దేశమే వీడిన వేషమే మారిన
తేట తెలుగంటేయ్ తియ్యగా తియ్యగా
గుర్తు చెయ్యన నా
తెలుగంటేయ్ గోంగూర
తెలుగంటేయ్ గోదారి
తెలుగంటేయ్ గొబ్బిళ్ళు
తెలుగంటేయ్ చేతికి గోరింట
తెలుగంటేయ్ గుత్తొంకై
తెలుగంటేయ్ కొత్తవకై
తెలుగంటేయ్ పెరుగన్నం
తెలుగంటేయ్ ప్రేమ జాలి అభిమానం
బూమ్ బూమ్ బూమ్
ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్
అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ ఈ
బూమ్ బూమ్ బూమ్
ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్
అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అరౌండ్ మీ మీ మీ మీ
మన పాట ఎంకి పాట పాడేద్దామా మనసారా
మన ఆట కూచి పూడి ఆడేద్దామా అడుగరా
తెలుగంటేయ్ పోతన్నా మన బాపు రామనన్నా
భద్రాద్రి రామన్నా
తెలుగంటేయ్ తిరుపతి ఎంకన్నా
తెలుగంటేయ్ మాగాణి
తెలుగంటేయ్ సాంబ్రాణి
హైదెరాబాదీ బిర్యానీ
పాచ్చ్చని ఆడ పిల్ల వోణి
మనకున్న అక్షరాలు
యాభై ఆరు అంతేగా
మన లోని లక్షణాలు
లక్ష తొంబై అంతగా
తెలుగంటేయ్ యమా కారం
తెలుగంటేయ్ మమకారం
తెలుగంటేయ్ సంస్కారం
తెలుగంటేయ్ కొంచం ఎటకారం
తెలుగంటేయ్ పట్టింపు
తెలుగంటేయ్ తెగింపు
తెలుగంటేయ్ నే లాలింపు
చల్లని తల్లి నోటి పిలుపు
బూమ్ బూమ్ బూమ్
ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్
అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ ఈ
తెలుగంటేయ్ గోంగూర
తెలుగంటేయ్ గోదారి
తెలుగంటేయ్ గొబ్బిళ్ళు
తెలుగంటేయ్ చేతికి గోరింట
తెలుగంటేయ్ గుత్తొంకై
తెలుగంటేయ్ కొత్తవకై
తెలుగంటేయ్ పెరుగన్నం
తెలుగంటేయ్ ప్రేమ జాలి అభిమానం
తెలుగంటేయ్ గోంగూర
తెలుగంటేయ్ గోదారి
తెలుగంటేయ్ గొబ్బిళ్ళు
తెలుగంటేయ్ చేతికి గోరింట
తెలుగంటేయ్ గుత్తొంకై
తెలుగంటేయ్ కొత్తవకై
తెలుగంటేయ్ పెరుగన్నం
తెలుగంటేయ్ ప్రేమ జాలి అభిమానం
Boom Boom Boom
I want to see your body Wind
And Wind And Wind And Wind yee
Boom Boom Boom
I want to see your body Wind
And Wind And Wind And Wind Around me me me me
Dallas Danayya Vegaasu Veerayya
Newyork Narasayya Ravayya
Tana lo Taatayya Aata lo kotayya
Nata lo Nagayya Chudayya
Deshmey veedina Veshamey Maarina
Teta Telugantey Thiyyaga Thiyyaga
Gurthu Vheyyana Naa
Telugantey Gongura
Telugantey Godari
Telugantey Gobbillu
Telugantey Chetiki Gorinta
Telugantey Guththonkai
Telugantey Koththavakai
Telugantey Perugannam
Telugantey Prema Jaali Abhimaanam
Boom Boom Boom
I want to see your body Wind
And Wind And Wind And Wind yee
Boom Boom Boom
I want to see your body Wind
And Wind And Wind And Wind Around me me me me
Mana Pata Yenki Pata Padeddama Manasara
Mana aata kuchi pudi Aadeddama Adugara
Telugantey Pothanna Mana Bapu Ramananna
Bhadradri Raamanna
Telugantey Tirupati Yenkanna
Telugantey Maagani
Telugantey Sambrani
Hyderabadi Biryani
Pachchani Aada Pilla Voni
Manakunna Aksharalu
Yabai Aaru Anthega
Mana Loni Lakshanalu
Laksha Thombai Antaga
Telugantey Yama Karam
Telugantey Mamakaram
Telugantey Samskaram
Telugantey Koncham Etakaram
Telugantey Pattimpu
Telugantey Thegimpu
Telugantey ne Lalimpu
Challani Thalli Noti Pilupu
Boom Boom Boom
I want to see your body Wind
And Wind And Wind And Wind yee
Telugantey Gongura
Telugantey Godari
Telugantey Gobbillu
Telugantey Chetiki Gorinta
Telugantey Guththonkai
Telugantey Koththavakai
Telugantey Perugannam
Telugantey Prema Jaali Abhimaanam
Telugantey Gongura
Telugantey Godari
Telugantey Gobbillu
Telugantey Chetiki Gorinta
Telugantey Guththonkai
Telugantey Koththavakai
Telugantey Perugannam
Telugantey Prema Jaali Abhimaanam