అరేయ్ చమకు చమక్కుమని
తలుకులొలుకు
ఆనందం ఫర్ సేల్
ప్రతి మనసు కొరకు
ప్రతి వయస్సు కొరకు
సంబంధం ఫర్ సేల్
ఇది వరకు కనని
ఈ ధరకు కొనని
కన్నీళ్లు ఫర్ సేల్
బరువైతే కడకు
బతుకే ఫర్ సేల్
బాధలో సలహా ఫర్ సేల్
పూటకో సరదా ఫర్ సేల్
ఫోన్ లో స్నేహం ఫర్ సేల్
అన్ని కమర్షియల్
ఓడితే గెలుపు ఫర్ సేల్
ఓడితే బలము ఫర్ సేల్
మనీ కోసం ప్రపంచంలో
మెనీ థింగ్స్ డైలీ ఫర్ సేల్
డాలర్ నోట్ -ఉ కోసం కుస్తీ చేసే
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
డాలర్ వేట కోసం గస్తీ కాసే
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
కింగుల నిన్నే మార్చే రాతేరా డాలర్
లోకమే తానని చెప్పే నీతే రా డాలర్
ఎవరికీ అంతే చిక్కని నోట్ ఏరా డాలర్
లైఫ్ కె స్పెల్లింగు డాలర్
గుండెకె థ్రిల్లింగు డాలర్
యూత్ కె డార్లింగు డాలర్
నిజాం కదా బ్రదర్
రేయికె మోర్నింగు డాలర్
లేమికె వార్ణింగు డాలర్
కళలకే క్లోనింగు డాలర్
డాలర్ నోట్ -ఉ కోసం కుస్తీ చేసే
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
డాలర్ వేట కోసం గస్తీ కాసే
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
పొద్దుటే నిన్నే చూస్తూ లేస్తానే డాలర్
జేబులో నిన్నే రోజు మోస్తానే డాలర్
నీకు నే దూరం ఐతే చస్తానే డాలర్
నిద్రలో నువ్వే లే డాలర్
నీడల నువ్వే లే డాలర్
నీ కాలే కంటున్నా డాలర్
ప్రతి క్షణం ఇలా
ప్రపంచం నువ్వే లే డాలర్
పరేషాన్ చేస్తావే డాలర్
ప్రాణమే నువ్వంటే డాలర్
డాలర్ నోట్ -ఉ కోసం కుస్తీ చేసే
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
డాలర్ వేట కోసం గస్తీ కాసే
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
Arey Chamaku Chamakumani
Thalukuloluku
Anandam For sale
Prathi manasu koraku
Samabandam for sale
Idi varaku kanani
Ee Dharaku Konani
Kannellu for sale
Baruvaithe Kadaku
Bathuke for sale
Badhalo salaha for sale
Pootako sarada for sale
Phone lo sneham for sale
Anni Commercial
Odithe Gelupu for sale
Oodithe balamu for sale
Money kosam Prapamchamlo
Many thingsu daily for sale
Dollar Note-u Kosam Kusti Chese
Subramanyam for sale
Subramanyam for sale
Dollar Veta kosam gasti kase
Subramanyam for sale
Subramanyam for sale
Kingula ninne marche Ratera Dollar
Lokame thanani cheppe neethe ra Dollar
Evariki Anthe Chikkani Note e ra Dollar
Lifeke spellingu dollar
Gundeke thrillingu Dollar
Youthke Darlingu Dollar
Nizam Kada Brother
Reyike Morningu Dollar
Lemike Warningu Dollar
Kalalake Cloningu Dollar
Dollar Note-u Kosam Kusti Chese
Subramanyam for sale
Subramanyam for sale
Dollar Veta kosam gasti kase
Subramanyam for sale
Subramanyam for sale
Poddute Ninne Choostu Lestane Dollar
Jebulo Ninne Roju Mostane Dollar
Neeku Ne Dooram aite Chastane Dollar
Nidralo Nuvve le Dollar
Needala Nuvve le Dollar
Nee Kale Kantunna Dollar
Prathi kshanam Ila
Prapancham Nuve le Dollar
Pareshan Chestave Dollar
Praname Nuvvante Dollar
Dollar Note-u Kosam Kusti Chese
Subramanyam for sale
Subramanyam for sale
Dollar Veta kosam gasti kase
Subramanyam for sale
Subramanyam for sale