• Song:  I’m in Love
  • Lyricist:  Vanamali
  • Singers:  Aditya,Aishwarya Majmudar

Whatsapp

తొలి తొలిగా తొలకరిగా తోసెను ముందుకు తొందరలు కలివిడిగా కలిసెనుగా చూపుల దొంతరలు మనసును గట్టి మేళమే మనువుకు తట్టి లేపగా మెలకువలో కళలు కనే మెలికలతో ఈ సందల్లో సంద్రాలు నిలువెల్లా ముంచేస్తుంటే నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ దూరం మాయం కానీ ప్రాయం సాయం రాని నాలో పొంగే ప్రేమే నీకే సొంతం కానీ మాటే పలికే మంత్రం మనసే మంగళ సూత్రం నీలో నాలో వయసుల వేడి అగ్నిహోత్రం నీకు నాకు చేరువైన ఈ వరసలు మరి నీతో సాగె మనసు నిన్ను కోరి మగసిరికి సొగసిరికి మాది కలిసే సుముహూర్తంలో నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ బిందె లోతుల్లోన రింగే తీసే సీను గుండెలోతుల్లోంచి లాగిందంట నన్ను మనసే చిటికెన వేలై కలిసే ప్రేమకు వేలై రోజు చూస్తూ ఉంది నీకై వేయి కల్లై నువ్వు నేను ఆగలేని ఈ తొందర తెలిసే గుండెల్లోనే మంటపాలు వెరిసి విరిసిన ఈ తలపులిలా కురిసేను లే అక్షింతలుగా నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
Tholi Tholiga Tolakariga Tosenu Munduku Tondaralu Kalividiga Kalisenuga Choopula Dhontaralu Manasunu Gatti Melame Manuvuku Tatti Lepaga Melukuvalo Kalalu Kane Melikalalo Ee Sandhallo Sandralu Niluvella Munchestunte Nalo Em Jarigindo Emo I’m in Love Nalo Em Jarigindo Emo I’m in Love Dooram Mayam Kani Prayam Sayam Rani Nalo Ponge Preme Neke Sontham kani Mate Palike Manthram manase Mangala Sutram Nelo Nalo Vayasula Vede Agnihotram Neku Naku Cheruvaina Ee Varasalu Mari Neetho Sage Manasu Ninnu Kori Sagasiriki Sogasariki Madhi Kalise Sumuhoorthamlo Nalo Em Jarigindo Emo I’m in Love Nalo Em Jarigindo Emo I’m in Love Binde Lothullona Ringe these scenu Gundellotullonchi Lagindanta Nannu Manase Chitikena Velai Kalise Premaku Velai Roju Choostu Undi Neekai Veyi Kallai Nuvvu Nenu Agaleni ee Thondara Thelise Gundellone mantapalu Verise Virisina Ee Thalapulila Kurisenu le Akshinthalu Ga Nalo Em Jarigindo Emo I’m in Love Nalo Em Jarigindo Emo I’m in Love
  • Movie:  Subramanyam for sale
  • Cast:  Regina Cassandra,Sai Dharam Tej
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music