• Song:  Aakasam Thassadiyya
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Krishna Chaitanya,Ramya Behara

Whatsapp

ఆకాశం తస్సాదియ్యా అమ్మకానికెడితే ఆ రేటు ఎంతగానో చెక్కుకు రాసి ఇద్దాం భూగోళం ఎవడైనా వెళమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం కష్టాలు చూడగానే హయ్యో బాబోయ్ అనక గుండెల్లో దమ్ము ఉంటె అన్ని గడ్డి పరక సక్సెస్ కున్న కిక్కు వీనికుంది గనక తెలిసాక ఆగలే నే ముందు యెనక ఏ పిచ్చిలో పీక్స్ ను చూద్దాం రచ్చ రంబోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే తాడుతో ఊగుతూ గాలిలో తేలుతూ ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే చలో ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే కేలండర్ మొత్తం వెతికి అన్ని పండగల్ని ఇప్పుడే చేద్దాం కంట్రోల్ లేని వాల్యూం లాగా ఊరు వాడ మొత్తం ఉతికారేద్దాం కొలంబస్ నడవని దార్లో గూగుల్ మ్యాప్ దొరకని వే లో కన్నులకే తెలియని కలలో టన్నుల కొద్దీ అల్లరి చేద్దాం ఏ పొంగుదాం ఛాంపాగ్నే లాగా ఉరుకుదాం సైక్లోన్ లాగా దిష్టి తగిలేసే లాగా వాటెవర్ వేర్వేర్ మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే చలో ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఏ ఎవెరెస్టు ఏత్థేన్థతంటే మనలో పిచ్చ్చకి ఇంచు తక్కువందం పసిఫిక్ -ఉ లోతెంతనంటే మన డోసుకి సరిపోదందం జనమంతా జెలిస్య్ తోటి మన వంకే చూసే లాగా సిగతరగ సితకేసేద్దాం జిందగీ మొత్తం జాతర చేద్దాం ఈ క్లాస్ లో మనమే మాస్ నాటుగా కడితే డాన్స్ -ఉ బౌండరీలన్నీ స్మాష్ -ఉ ఏక్ దం చల్ చల్ చేద్దాం హల్చల్ ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే చలో ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
Aakasam thassadiyya ammakanikedithe Aa ratu enthagani checkku rasi iddam Bhoogolam evadaina velamestanante Highest pata padi dollar isireddam Kastalu choodagane hayyo baboi anaka Gundello dammu unte anni gaddi paraka Success kunna kikku veeni kKundi ganaka Telesaka aagale ne mundu yenaka Ye pichi lo peaks nu chooddam Rachcha rambola cheddam Swargame kanipistunte Taguto oogutu gaalilo telutu Aish karenge aish karenge aish karenge Aish karenge aish Karenge aish karenge Chalo Aish karenge aish karenge aish karenge Aish karenge aish karenge aish karenge Caledar mottam vetiki Anni pandagalni ippude cheddam Control leni volume laga Ooru vada motham uthikareddam Columbus nadavani darlo Google map dorakani way lo Kannulake teliyani kalalo Tonnula koddi allari cheddam Ye pongudam champagne laga Urukudam cyclone laga Disti tagilese laga Whatever wherever Made for each other Aish karenge aish karenge aish karenge Aish karenge aish karenge aish karenge Chalo Aish karenge aish karenge aish karenge Aish karenge aish karenge aish karenge Ye everestu eththenththante Manalo pichchaki inchu takkuvandam Pacific-u lothenthante Mana dosuki saripodandam Janamantha jelousy thoti Mana vanke chuse laga Sigatharaga sithakeseddam Jindagi mottam jatara cheddam Ee Class lo maname massu Natuga kadite dance-u Boundareelanni smash-u Ek dam chal chal Cheddam halchal Aish karenge aish karenge aish karenge Aish karenge aish karenge aish karenge Chalo Aish karenge aish karenge aish karenge Aish karenge aish karenge aish karenge
  • Movie:  Subramanyam for sale
  • Cast:  Regina Cassandra,Sai Dharam Tej
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music