• Song:  Manasa Palakave
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మనసా పలకవే మధుమాసవు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మనసా పలకవే మధుమాసవు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచుతెరెలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఆ ఆ ఆ తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా నిన్ను జుమ్మంటూ రమ్మందే రంగేళి పూల కొమ్మ మనసా పలకవే మధుమాసవు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై నాలో కులుకుల కునుకును రేపి లో లో తెలియని తలపులు రేపి పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహ తహ ధుకి నీకే గలగలా పరుగులు తీసి చేరే వేగమిది ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించన ఏడేడు జన్మల బంధాలతో ఈ నాడు నీ ఈడు పండించన మరి తయారయే ఉన్న వయ్యారంగా సయ్యంటూ ఒళ్ళోకి వాలంగా దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెలి ఎలంగా ప్రతిక్షణం పరవశం కలుగగా మనసా పలకవే మధుమాసవు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై ఆడే మెరుపులా మెలికలు జానా పాడే జిలిబిలి పలుకుల మైన రాలె తొలకరి చినుకులలోన తుళ్ళే తిల్లాన వేగే పాదముల తపనలపైనా వాలే చిరు చిరు చెమటల వానా మీటే చిలిపిగా నరముల వీణ తియ్యని తాళ్ళానా బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించన అందాల మందిరాహోరాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించన ఇక వెయ్యేళ్ళయినా నిన్ను విడిపోనంటు ముమ్మారు ముద్దాడి ఒట్టేయన నువ్వు వెళ్లాలన్న ఇంకా వీలేదుఅంటూ స్నేహాల సంకెళ్లు కట్టేయన కాలమే కదలక నిలువగా ఓ ఓ ఓ మనసా పలకవే మధుమాసవు కోయిలవై చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై మంచుతెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఆ ఆ ఆ
Manasaa palakave madhumasavu koyilavai Chelime thelupave chigurasala geethikavai Manasaa palakave madhumasavu koyilavai Chelime thelupave chigurasala geethikavai Manchutherele theruchukuni Manchi tharunam thelusukuni Navvule puvvulai viriyagaa O o o Aa aa aa Thummeda thummeda vinnavamma Ninnu jummantu rammandhe rangeli poola komma Manasa palakave madhumasavu koyilavai Chelime thelupave chigurasala geethikavai Naalo kulukula kunukunu repi Lo lo theliyani thalapulu repi Piliche valapula velugunu chuupi Laage raagamidi Neelo mamathala madhuvuni chusi Naalo tharagani thaha thaha dhuuki Neeke galgala parugulu theesi Chere vegamidi Araaru kalala varnalatho Neerajanam neeku andinchana Ededu janmala bandhalatho Ee naadu nee edu pandinchana Mari thayaraye unna vayyaranga Sayyantu olloki valanga Dusukochhanamma choodu uthsahamga Chinnari vanneli elanga Prathikshanam paravasam kalagagaa Manasa palakave madhumasavu koyilavai Chelime thelupave chigurasala geethikavai Ade merupula melikala jana Pade jilibili palukula maina Rale tholakari chinukulalona Thulle thillana Vege padamula thapanalapaina Vaale chiru chiru chematala vaanaa Meete chilipiga naramula veena Thiyyani thaallaanaa Bangaru srungara bhaavaalatho Pongaaru prayanni keerthinchana Andala mandirahoralatho Nee gunde rajyanni palinchana Ika veyyellaina ninnu vidiponantu Mummaru muddadi otteyana Nuvvu vellalanna inka veeleduantu Snehala sankellu katteyana Kaalame kadalaka niluvaga O o o Manasa palakave madhumasavu koyilavai Chelime thelupave chigurasala geethikavai Manchutherele theruchukuni Manchi tharunam thelusukuni Navvule puvvulai viriyagaa O o o
  • Movie:  Subhakankshalu
  • Cast:  Jagapati Babu,Raasi,Ravali
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music