• Song:  Gunde ninda gudigantalu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Renuka,S.P.Balasubramanyam

Whatsapp

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్లి నీ వొళ్ళో వాలాగా నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా నిలువదు నిముషం జూమ్ జూమ్ జూమ్ నువ్వు ఎదురుంటె జూమ్ జూమ్ జూమ్ కదలదు సమయం జూమ్ జూమ్ జూమ్ కనబడకుంటే నువ్వొస్తునే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేసావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే కలవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే జూమ్ జూమ్ జూమ్ కళలకు నెలవై జూమ్ జూమ్ జూమ్ కదలని పెదవే జూమ్ జూమ్ జూమ్ కవితలు చదివే ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషనీ ఉన్నట్టుండి నేర్పినవే ఈ రోజుని నీ జతనే క్షణమైనా బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్య కాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
Gunde ninda gudi gantalu guvvala gonthulu enno moguthunte Kalla ninda sankranthulu sandhya kanthulu subhakankshalante Ventane polchanu nee chirunaamaa premaa Gunde ninda gudi gantalu guvvala gonthulu enno moguthunte Kalla ninda sankranthulu sandhya kanthulu subhakankshalante Choosthune manasu velli nee vollo vaalaga Niluvella maaripoya nene nee needaga Niluvadu nimusham jum jum jum Nuvu edurunte jum jum jum Kadaladu samayam jum jum jum kanabadakunte Nuvvosthune indrajaalam chesavamma Kavvishune chandrajaalam vesavama Parichayame chesave nanne naaku kothaga o premaa Gunde ninda gudi gantalu guvvala gonthulu enno moguthunte Kalla ninda sankranthulu sandhya kanthulu subhakankshalante Nee pere kalavarinche naaloni aasalu Mounaanne asrayinche ennenno usulu Therichina kanule jum jum jum Kalalaku nelavai jum jum jum Kadalani pedave jum jum jum kavithalu chadive Ennennenno gadhalunna nee bhashani Unnattundi nerpinaave ee rojuni Nee jathane kshanamaina brathukunu charithaga marchesthundamma Gunde ninda gudi gantalu guvvala gonthulu enno moguthunte Kalla ninda sankranthulu sandhya kanthulu subhakankshalante Ventane polchanu nee chirunaamaa premaa
  • Movie:  Subhakankshalu
  • Cast:  Jagapati Babu,Raasi,Ravali
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music