• Song:  Addanki Cheerakatti
  • Lyricist:  S.S Sharma
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా ఆ ఆఆ ఆ ఆ ఆ అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చేనే మారు మాటలాడకుండా వరించుకో నీ దానినే దొరికితే వదలని జానా ఉరకకు మరి ఇకపైనా తరిమితే తడబడి పోనా మరి మరి ముడి పడి పోనా గజిబిజి కథలను గడుసుగా నడిపిన తగవులు మగువకు తెగువలు ముదిరెనురో అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ బ్రహ్మచారి బాధలన్నీ పోవాలని వచ్చానిలా బ్రహ్మ రాతలేమో గాని భలే ముడి పడిందిలా బుసలికా చాలును లేరా చెలి గుస గుస వినుకోరా విసురులు విసరకే జానా కొసవరకిది నడిచెనా పెదవుల పదవిని వదలని తపనకు మెగా సెగ తగిలితే మగతలు కలిగెనురో అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకొమ్మ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగువుకి దిగుదామా ఆ ఆఆ ఆ ఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Addanki Cheerakatte Muddugumma Chikkavamma Dhakkavamma Sye Antu Sight Kotte Sathyabhama Chusukomma Kaachukomma Egire Pogare Chaale Dhigave Ikanainaa Tharime Urime Maama Thaguvuki Dhigudhaama Aa AaAa Aa Aa Aa Addanki Cheerakatte Muddugumma Chikkavamma Dhakkavamma Sye Antu Sight Kotte Sathyabhama Chusukomma Kaachukomma Ooru Peru Cheppakundaa Hataatthuga Dhigochhene Maaru Maatalaadakundaa Varinchuko Nee Dhaanane Dhorikithe Vadhalane Jaana Urakaku Mari Ikapainaa Tharimithe Thadabadi Ponaa Mari Mari Mudi Padi Ponaa Gajibiji Kathalanu Gadusuga Nadipina Thagavula Maguvaku Theguvalu Mudhirenuro Addanki Cheerakatte Muddugumma Chikkavamma Dhakkavamma Sye Antu Sight Kotte Sathyabhama Chusukomma Kaachukomma Bramhachaari Baadhalannee Povaalani Vachhaanilaa Bramha Raathalemo Gaani Bhale Mudi Padindhilaa Busalika Chaalunu Leraa Cheli Gusa Gusa Vinukoraa Visurulu Visarake Jaana Kosavarakidhi Nadichenaa Pedavula Padavini Vadalani Thapanaki Maga Sega Thagilithe Magathalu Kaligenuro Addanki Cheerakatte Muddugumma Chikkavamma Dhakkavamma Sye Antu Sight Kotte Sathyabhama Chusukomma Kaachukomma Egire Pogare Chaale Dhigave Ikanainaa Tharime Urime Maama Thaguvuki Dhigudhaama Aa AaAa Aa Aa Aa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Subhakankshalu
  • Cast:  Jagapati Babu,Raasi,Ravali
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music